
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Vivo T4 Lite 5g Flipkart Goat Sale Offers: కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేదికగా వివో (vivo) బ్రాండ్‌కు సంబంధించిన ఒక అద్భుతమైన 5G మొబైల్‌పై ఊహించని ఆఫర్స్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన vivo T4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని రేంజ్లో డిస్కౌంట్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్శిస్తోంది. అయితే, దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో? ఎలా కొనుగోలు చేస్తే చీప్ ధరకే లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Flipkart GOAT సేల్‌లో భారీ తగ్గింపులు.. ప్రస్తుతం మార్కెట్లో 4 GB ర్యామ్‌తో పాటు 64 GB స్టోరేజ్ వేరియంట్ కలిగిన ఈ vivo T4 Lite 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర (MRP) రూ.27,999తో అందుబాటులో ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్షిప్ (Flipkart Black Membership) కలిగిన వినియోగదారులకు జూలై 3వ తేదీ నుంచి ప్రారంభమైన Flipkart GOAT సేల్‌లో భాగంగా ఏకంగా రూ.15,000 వరకు ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది.. ఈ భారీ డిస్కౌంట్ కారణంగా ఎటువంటి అదనపు ఆఫర్లు లేకుండానే నేరుగా ఈ ఫోన్‌ను రూ.14,999 లోపే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.
అదనపు బ్యాంక్ ఆఫర్లతో మరింత సేవింగ్స్.. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్ల కోసం అదనపు బ్యాంకింగ్ బెనిఫిట్స్ కూడా ఫ్లిప్‌కార్ట్ అందుబాటులో ఉంచింది.. ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) లేదా ఎస్బీఐ (SBI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసి.. కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.1,800 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఫోన్ ధర మరింత చీప్ ధరకే లభిస్తుంది..
అద్భుత ఎక్చేంజ్ ఆఫర్.. ఇక అన్నింటికంటే అతిపెద్ద హైలైట్ ఏమిటంటే.. ఇందులో లభిస్తున్న ఎక్చేంజ్ బోనస్ ఆఫర్.. ఒకవేళ మీరు ఏదైన బ్రాండ్‌కి సంబంధించిన మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాలనుకుంటే.. మీకు దాదాపు రూ.8,000 వరకు ఎక్చేంజ్ బోనస్ లభించే అవకాశం ఉంది. ఈ ఎక్చేంజ్ బోనస్ అనేది పూర్తిగా మీరు ఎక్చేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్‌తో పాటు బ్రాండ్ వ్యాల్యూపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ పాత ఫోన్‌కు పూర్తి ఎక్చేంజ్ వాల్యూ లభిస్తే.. బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ ప్రీమియం vivo T4 Lite 5G ఫోన్‌ను కేవలం రూ.5,199 లోపే మీరు సొంతం చేసుకోవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.