
కుటుంబంలో ఒకరు శాశ్వతంగా దూరమైతే అది మానసిక వేదనను మిగులుస్తుంది. ఆ బాధాకరమైన సమయంలో కుటుంబసభ్యులు ఎదుర్కొనే మరో పెద్ద సవాలు మరణించిన వ్యక్తి పేరిట ఉన్న ఆస్తులను, పెట్టుబడులను సేకరించడం.
మరణించిన వ్యక్తి వివిధ మ్యూచువల్ ఫండ్లు, విభిన్న డీమ్యాట్ ఖాతాల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే, ఆ వివరాలన్నీ సేకరించడం పెద్ద ప్రహసనమే. ఇలాంటి పరిస్థితుల్లో చట్టబద్ధమైన వారసులకు ‘కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ (సీఏఎస్)’ పరిష్కారంగా ఉపయోగపడుతుంది. వివరాలకు... అలాంటివారి పెట్టుబడులు గుర్తించడమెలా? |