
దివంగత ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేనీ భౌతికకాయం టెహ్రాన్‌కు చేరుకొంది. దీంతో అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
ఖమేనీ మరణించిన ప్రదేశానికి దగ్గరలోని ఇమామ్ ఖొమేనీ హుస్సేనియా వద్ద అంత్యక్రియలు జరగనున్నాయి. మూడు నుంచి నాలుగు రోజులు ఈ కార్యక్రమం జరగనుంది. ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ అహ్మద్వాహిదితో సహా ఇరాన్ ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. యుద్ధం ప్రారంభమైన తొలిరోజే అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీ మృతిచెందిన సంగతి తెలిసిందే. టెహ్రాన్‌కు చేరుకొన్న ఖమేనీ భౌతికకాయం |