
దిల్లీ: తీవ్ర ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనానికి నైరుతి రుతుపవనాలు ఉపశమనాన్ని ఇచ్చాయి. గురువారం దేశవాప్తంగా కురిసిన వర్షాలతో వాతావరణం చల్లబడింది.
అయితే కొన్నిచోట్ల భారీ వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలలో ఆరుగురు మరణించారు. కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడటం, ట్రాఫిక్కు అంతరాయాల వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.