

ys Jagan Mohan Reddy : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. పర్చూరు నియోజకవర్గం కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చేరు. 2017 సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు.





