
movie
Inside Movie Profile
© 2026 nimisham.in


Ranabaali Teaser : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న సినిమా రణబాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు, మమ్మి ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.
రణబాలి సినిమా అక్టోబర్ 16 దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇందులో విజయ్ దేవరకొండ రాయలసీమ నుంచి వచ్చిన స్వతంత్ర పోరాటయోధుడిగా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.
Also Read : Bigg Boss 10 Day 3 Promo : బిగ్ బాస్ డే 3 ప్రోమో.. పాపం చరణ్ ని బలి చేసిన రోహిత్.. ఈ విషయంలో రామ్ ప్రసాద్ మాత్రం గ్రేట్..
మీరు కూడా విజయ్ దేవరకొండ రణబాలి టీజర్ చూసేయండి..








