
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నారంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిజల్ట్


టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నారంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిజల్ట్

ఢిల్లీ వేదికగా జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రణాళికను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ 'వికసిత భారత్
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న మూకాంబిక అమ్మవారిని దర్శించుకోనున్నారు. మంగళూరు సమీపంలోని కొల్లూరులోని అమ్మవారి ఆలయానికి శుక్రవారం మధ్యాహ్నం విజయ్ వస్తున్నట్టు

పూజా హెగ్డే అద్దిరిపోయే హిట్ చూసి ఐదేళ్లు దాటింది. ఈ ఐదేళ్లలో ఎనిమిది సినిమాలు చేస్తే అన్ని ఫ్లాప్లే. తెలుగులోనే కాదు, తమిళం, హిందీలో కూడా లక్ పరీక్షించుకున్నా ఎక్కడా వర్కవుట్ కావటం లేదు. ప్రెజెంట్...

సాక్షి, హైదరాబాద్: ఎంఎంసీ, సీఎంసీలో రూ.10 కోట్లకు పైబడిన ఈపీసీ పనుల కోసం కమిటీల పునర్వ్యవస్థీకరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

YS Jagan : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మెగా

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఇటీవలే సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోన్న ఆయన ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నారు. మరీ ముఖ్యమైన

సౌత్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నటించిన 'జననాయగన్' సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోంది. సెన్సార్ పనుల్లో జాప్యం జరగడమే

Chandrababu Naidu:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. తిరుపతి రూరల్ మండలం దామినీడులో భారీ బహిరంగ సభను

ఫ్యూచర్ సిటీ(Future City) కేవలం మన కోసం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బెంగళూరు వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. జూన్ 6,న జరిగిన 'ది హిందూ హడిల్ 2026' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు

ముంబై: ఎద్దు స్థానంలో భార్యను ఉంచి నాగలి లాగుతున్న ఓ రైతు వీడియో ఇటీవల వైరల్ అయింది. ఇటీవల అకాల వర్షాల సమయంలో పిడుగు పడి ఒక ఎద్దు చనిపోవడంతో రైతు కాశీనాథ్ గైక్వాడ్ తన భార్య హౌసాబాయిని నాగలి

తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు సంచలనాలే వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ అనూహ్యంగా విజయం సాధించారు. ఏకంగా సీఎం కుర్చీపై కూర్చున్నారు. ఈ విజయంతో తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీలో కంటే తెలంగాణ రాజకీయాల్లోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో

Pawan Kalyan : తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వేదికగా నేషనల్ మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు.. ఈ క్రమంలో ఇటీవల

ప్రధానిగా నరేంద్రమోదీ 12 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకోవడంపై సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ గత 12 ఏళ్ల ప్రయాణం... భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ, జూన్

బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ ఎక్కువ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ఫ్యూచర్ సిటీని
పవన్ కళ్యాణ్.. ఆ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లక్షలాది మందికి సుపరిచితమైన పేరు అది. పవర్ స్టార్ పవన్ కళ్యా్ణ్ అంటూ అభిమానులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ జనసైనికులు పిలుచుకునే పేరది

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ‘సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (CGGPOA)’ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్కు సీఎం చంద్రబాబు

లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా మరణవార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అభిమానుల సందర్శనార్థం భారతీరాజా పార్థివదేహాన్ని చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచారు. ఆయనను కడసారి చూసుకునేందుకు

సీఎం చంద్రబాబు ఓ మహిళకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు. అప్పు తీర్చి ఆమె కుటుంబంలో వెలుగులు నింపారు. ఏలూరు జిల్లా గోపీనాథపట్నం గ్రామానికి చెందిన

Rahul Ramakrishna: టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నించడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్

తమిళనాడులో మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయనో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులు
టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. పవన్ అభిమానిగా తాను నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని.. ఆయన

రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ.. సీఎం విజయ్ వదులుకున్న తిరుచ్చి నుంచి టీవీకే అభ్యర్దిగా పోటీ పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో, ఈ నెల

MLA Thomas: జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో

ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఆయన ప్రధానిగా 12 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా అధికారంలో ఉన్న ఎన్నికైన ప్రధానమంత్రిగా

దర్శక శిఖరం భారతీరాజాకు సినీ ప్రపంచం నివాళులు అర్పిస్తోంది. ఆయన కడసారి దర్శనం కోసం చెన్నైలోని భారతీరాజా నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖలు తరలివస్తున్నారు. దిగ్గజ దర్శకుడి పార్థీవ దేహాన్ని సందర్శించి

దిగ్గజ దర్శకుడు భారతీ రాజా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. భారతీ రాజా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం విజయ్.. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎంస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రశంసలు కురిపించారు. గతంలో జరిగిన తప్పును కూటమి ప్రభుత్వం సరిదిద్దిందని.. ఈ క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్లకు

CMR Green Listing | ఇంటర్నెట్ డెస్క్: నాన్-ఫెర్రస్ లోహాల రీసైక్లర్ సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా అడుగుపెట్టింది. బుధవారం ఈ కంపెనీ (CMR Green) షేర్లు లిస్టింగ్లో

ఇంటర్నెట్ డెస్క్: దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా భారతీరాజా నేడు తుది శ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్థం ఆయన

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మహిళలు, పిల్లల భద్రత కోసం అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 9,న చెన్నైలోని రాజరత్నం స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో ‘సింగప్పెన్’ స్పెషల్ టాస్క్

AP Aqua Farmers:ఏపీలో కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు ఈ సంచలన నిర్ణయానికి

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. బాలకృష్ణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతి, జూన్ 10

లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారని తెలిసి చింతించానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లెజెండరీ దర్శకుడు భారతీరాజా

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు దిల్లీ వెళుతున్నారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి దిల్లీ వెళతారు. భారత్ మండపంలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి

మీడియాతో చిట్చాట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీలిమిటేషన్ బిల్లుపై సీఎం రేవంత్ వ్యాఖ్యల్లో తీవ్రత లేదు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లుపై కీలక వ్యాఖ్యలు సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే

Wanaparthy Rice Mill Scam: తెలంగాణలో రైస్ మిల్లర్ల అవకతవకలు రోజుకొకటి చొప్పున బయటపడుతూనే ఉన్నాయి. అక్రమ మార్గాల్లో ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తూ కోట్లకు పడగలెత్తిన కొందరు మిల్లర్లకు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడాన్ని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఖండించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించడంలో భాజపా

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. ‘‘ఓటు చోరీ, ఎస్ఐఆర్

హీరోయిన్ స్నేహ తాజాగా సీఎం విజయ్ ను కలిసింది. మంగళవారం (జున్ 09) తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమె విజయ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపింది. స్నేహ వెంట ఆమె భర్త, ప్రముఖ నటుడు ప్రసన్న కూడా

అమెరికాలోని లూసియానాలో ఇటీవల మృతిచెందిన తెలంగాణ యువకుడు కె.అనురూప్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. తన స్నేహితులను కాపాడే ప్రయత్నంలో యువకుడు అకాలమరణం చెందడం తీవ్ర ఆవేదన

Kishan Reddy: తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఆ వైఫల్యాల నుంచి జనం దృష్టిని పక్కదారి పట్టించడానికే సీఎం రేవంత్ రెడ్డి తనపై, కేంద్ర

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులో జాప్యంపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాల ఆలస్యానికి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్, జూన్ 9
తమిళనాడులో శాంతి భద్రతలపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా సీఎం విజయ్ కీలక ముందడుగు వేశారు. సెంగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. తమిళనాడు

సికింద్రాబాద్: మన సంస్కృతి, సంప్రదాయాల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. స్వయం సహాయక బృందాలకు 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేసిన సందర్భంగా

హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మహిళా శక్తిసభకు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు జోరువానలో తడుస్తూనే వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం సీఎం జెండా ఊపి స్వయం సహాయక బృందాలకు ఇచ్చే 553
విశాఖ స్టీల్ప్లాంట్లో సోమవారం జరిగిన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించారు. ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం మీడియాతో

తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేతగా అనూహ్య పరిణామాల మధ్య సీఎం పదవి చేపట్టిన విజయ్ (Vijay).. పాలనలో సైలెంట్ గా దూసుకుపోతున్నారు. కానీ తొలిసారి ఆయన ఇవాళ తిరుచ్చిలో నిర్వహించిన బహిరంగసభలో మాత్రం అందుకు విరుద్దంగా ఫైర్ మోడ్ లోకి వచ్చేశారు. రాష్ట్రంలో గత డీఎంకే పాలనలో నెలకొన్న పరిస్ధితుల నుంచి మొదలుపెట్టి తన భవిష్యత్ వ్యూహాల వరకూ అన్ని అంశాలపైనా విజయ్ క్లారిటీ ఇచ్చేశారు. తాను ప్రజలను తప్పుడు వాగ్దానాలతో తప్పుదోవ పట్టించడానికి లేదా మోసం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని విజయ్ తెలిపారు. మీ పక్షాన నిలబడి, మీ కోసం పనిచేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. దాని గురించి ఎలాంటి సందేహం గానీ, అస్పష్టత గానీ లేదన్నారు. డీఎంకే, అనేక ఇతర పార్టీలు శాంతిభద్రతలు సరిగ్గా లేవని, ఫలానాది సరిగ్గా పనిచేయడం లేదని చెబుతూ, మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నాయని, కానీ మీరు సరిగ్గా ఏమి మిగిల్చి వెళ్లారు? ఒక్క పట్టణాన్ని గానీ, వీధిని గానీ వదలకుండా, మీరు మాదకద్రవ్యాల సంస్కృతిని ప్రతిచోటా వ్యాపించడానికి అనుమతించారని చురకలు అంటించారు. డ్రగ్స్ కల్చర్ ను ప్రారంభ దశలోనే నియంత్రించి ఉండాల్సిందని, మీరు అలా చేసి ఉంటే, ఇంతమంది బాలికలు, మహిళలు బాధపడాల్సిన లేదా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితికి మనం చేరుకునేవాళ్ళమా? అని స్టాలిన్ ను ప్రశ్నించారు. ఇవన్నీ చేసిన తర్వాత, ఇప్పుడు నిందను తనపై మోపుతున్నారన్నారు. స్టాలిన్ లాంటి సందిగ్ధత ఎప్పటికీ ఉండదన్నారు. లౌకికవాద సూత్రంపై రాజీకి ఆస్కారం లేదని, తాము రాష్ట్ర హక్కులను ఎప్పటికీ వదులుకోమని విజయ్ తెలిపారు. నదీ జలాలపై తమ హక్కులను ఎప్పటికీ వదులుకోమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక న్యాయం, సమాన న్యాయం, సమానత్వం అమలు

తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని విజయం సాధించారు విజయ్.. తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ పెట్టిన రెండేళ్లకే సీఎం పీఠాన్ని అధిరోహించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నువ్వా..? నేనా..? అని పోరాడుతున్న డీఎంకే, అన్నాడీఎంకే కంచు కోటలను బద్దలు కొట్టి విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం నమోదు చేసింది. రాజకీయపార్టీ పెట్టి సీఎం అయిన నటుల్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత వారి స్థానంలో చేరారు విజయ్. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను 108 చోట్ల దిగ్విజయం సాధించింది టీవీకే పార్టీ.. ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మిత్ర పక్షాల పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే విజయ్ వ్యక్తిగత జీవితంపై మరోసారి తాజాగా తమిళనాడులో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయ్ భార్య సంగీత సోర్నలింగం బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. విజయ్ కు రాజకీయంగా చెక్ పెట్టేందుకు.. బీజేపీ సంగీతను రంగంలోకి దింపుతున్నట్లు చెన్నై రాజకీయ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఓ ప్రముఖ నటి.. ఆమెను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది.విజయ్, సంగీత మధ్య విడాకుల వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో ఈ వార్త తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్‌ ను పొలిటికల్‌ గా చెక్ పెట్టేందుకే బీజేపీ ఈ వ్యూహం రచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్నికలకు ముందు కూడా విజయ్ వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.అప్పట్లో సంగీత తన భర్త విజయ్ కు ఓ నటితో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. అంతేకాక విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ సీఎం