
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షల సిలబస్లో మార్పు వార్తలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC Syllabus) స్పష్టతనిచ్చింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షల సిలబస్లో మార్పు వార్తలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC Syllabus) స్పష్టతనిచ్చింది.
TGPSC Syllabus: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షల సిలబస్లో మార్పులు జరగనున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC Syllabus) స్పష్టతనిచ్చింది. ఈ తరహా ఊహాగానాలు, ప్రచారాలు చూసి గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా, నిరుద్యోగులు, అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులు, వ్యక్తమైన సందేహాలను పరిగణనలోకి తీసుకున్న కమిషన్.. తమ వైఖరిని తెలియజేస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. AP Rains: బంగాళాఖాతంలో
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి
