
బంగాళాఖాతంల్లో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి (Rain Alert)ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

బంగాళాఖాతంల్లో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి (Rain Alert)ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Rain alert: బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తులో ఒక ఆవర్తనం, తమిళనాడు-కోస్తాంధ్ర తీరంలో మరో ఆవర్తనం విస్తరించి ఉండటంతో పాటు తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా ద్రోణి కొ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి