
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు దివంగత ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాట విని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావోద్వేగానికి గురయ్యారు. బెంగళూరులో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.సుబ్బులక్ష్మి..
N





