ప్రపంచం తీవ్రమైన ఆహార(Global Food Crisis) సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదముందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ సంచలన హెచ్చరిక చేశారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ప్రపంచం తీవ్రమైన ఆహార(Global Food Crisis) సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదముందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ సంచలన హెచ్చరిక చేశారు.
Global Food Crisis: ఉక్రెయిన్, పశ్చిమాసియాలలో కొనసాగుతున్న తీవ్రమైన యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రాబోయే నెలల్లో ప్రపంచం తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదముందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ సంచలన హెచ్చరిక చేశారు. న్యూయార్క్‌లోని ‘ఏషియా సొసైటీ’ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ రెండు యుద్ధాల వల్ల ఎరువుల సరఫరా దెబ్బతిని, గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై అత్యంత తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతోందని, పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందంటూ కీలక
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి