
Bigg Boss Today Promo : తాజాగా నేటి బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో రిలీజ్ చేసారు. సృష్టిని కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లామన్నారు నాగార్జున. నామినేషన్స్ లో సుధీర్ తో గొడవ పెట్టుకున్న సంఘటన గురించి ప్రశ్నించి, నువ్వు సుధీర్ మీద చెత్త వేసి అలా చేసిన పని చాలా చెత్తగా ఉంది అని అన్నారు. దాంతో సృష్టి ఏడవడం మొదలుపెట్టింది. సృష్టి మళ్ళీ నామినేషన్స్ లో చెప్పిన ఏవ్ పాయింట్స్ ఇక్కడ నాగార్జునతో చెప్పింది. ఇక సుధీర్ ని కూడా పిలిచి తిట్టాడు. సుధీర్ ఏదో చెప్పబోతుంటే కూడా ఆపేయ్ అన్నాడు నాగ్. రోహిత్, త్రిగుణ లు వేసే పాచికల్





