YS Jagan CPI Meeting : ఇటీవల తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి మాజీ సీఎం జగన్‌ను కలిశారు సీపీఐ నేతలు. జగన్‌తో చాలా సేపు ముచ్చట్లు పెట్టారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

YS Jagan CPI Meeting : ఇటీవల తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి మాజీ సీఎం జగన్‌ను కలిశారు సీపీఐ నేతలు. జగన్‌తో చాలా సేపు ముచ్చట్లు పెట్టారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
Ys Jagan CPI Meeting : వైసీపీ సోలో పార్టీ. పార్టీ ఆవిర్భావం నుంచి..మొన్నటి ఎన్నికల వరకు గెలిచినా, ఓడినా ఒంటరి పోరే చేస్తోంది ఫ్యాన్ పార్టీ. వైసీపీ అధినేత జగన్ కూడా సింగిల్‌గానే వస్తామని చెబుతుంటారు. 2024 ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చినా సరే ఇదే మా రూట్. ఎప్పటికీ అదే రైట్ అన్నట్లుగా వైసీపీ ఓ పొలిటికల్ ఫిలాసఫీతో ముందుకెళ్తోంది. అలాంటి వైసీపీ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్‌లోనూ ఒంటరిగానే బరిలోకి దిగబోతోందా.? లేక ఆ పార్టీ స్ట్రాటజీ ఉలా ఉండబోతోందన్న చర్చ అప్పుడే తెరమీదకు వచ్చింది. Also Read : AP Schemes:
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి