
వైఎస్ షర్మిల (YS Sharmila) కూతురు అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించాలని కోరింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.





