
టీమిండియాతో జరిగిన రెండో టీ20లోనూ ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోవడంపై అఫ్ఘనిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ స్పందించాడు. బ్యాటింగ్‌లో, ముఖ్యంగా పవర్‌ప్లేలో సరైన తీవ్రత చూపడంలో మరోసారి విఫలమయ్యామని అంగీకరించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ అనంతరం అతడు..





