
హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌ గణేశుడు తర్వాత అంతటి ప్రసిద్ధి బాలాపూర్‌ గణపయ్య (Balapur Ganesh)కే దక్కుతుంది. ఈ ఏడాది ఇక్కడ పూరీ (Puri) జగన్నాథుడి ఆలయం నమూనాలో 18 అడుగుల వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. గతంలో బాలాపూర్‌లో తిరుపతి, అరుణాచలం, అయోధ్య రామ మందిరం తదితర ఆలయాల నమూనాల్లో గణేశుడు కొలువు దీరిన విషయం తెలిసిందే. ఈ వీడియో చూశారా: వైవిధ్య వినాయక- 2: సైకత గజాననుడు, గంధపు గణపతి.. ఇంకా





