రవితేజ
Actor ProfileActor

రవితేజ

📊 Box Office Collections
Total News47
Movie Updates0
Sources13
రవితేజ-శ్రీవిష్ణు క్రేజీ మల్టీస్టారర్.. స్వాగ్’ డైరెక్టర్ తో దిల్ రాజు భారీ స్కెచ్
Samayam Telugu26 Aug 2026
రవితేజ-శ్రీవిష్ణు క్రేజీ మల్టీస్టారర్.. స్వాగ్’ డైరెక్టర్ తో దిల్ రాజు భారీ స్కెచ్

టాలీవుడ్‌లో సరికొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలను పెంచుతుంటాయి. ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ , తన విలక్షణమైన యాక్టింగ్‌తో వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం రూపుదిద్దుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇద్దరు క్రేజీ ఎంటర్‌టైనర్స్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్లలో వినోదాల జాతరే అనే చర్చ అప్పుడే మొదలైంది.* థియేటర్లలోకి మళ్లీ వస్తోన్న ఈవీవీ కల్ట్ క్లాసిక్.. ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్‌కు రెడీహసిత్ గోలి దర్శకత్వంలో క్రేజీ వెంచర్!‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ వంటి విభిన్నమైన మరియు వినోదాత్మక చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా ముద్ర వేసుకున్న హసిత్ గోలి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారని టాక్. రవితేజకు ఉండే మాస్ ఎనర్జీని, శ్రీవిష్ణు మార్క్ కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ ఆయన ఒక హిలేరియస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్‌పై నిర్మించనున్నారని, దీనికి ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ 2027 సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ కామెడీ ఎంటర్‌టైనర్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ చిత్రంలో రవితేజ, శ్రీవిష్ణు పాత్రలు కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయని వస్తోన్న వార్తలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.* హీరో అఖిల్ రాజ్‌పై పగబట్టిన డెలివరీ బాయ్... కారుపై రాళ్ల దాడి, ఆరుగురి అరెస్ట్ ఎమోషనల్ డ్రామాగా ‘ఇరుముడి’ఈలోగా రవితేజ తన భిన్నమైన నటనను చూపేందుకు ‘ఇరుముడి’ అనే చిత్రంతో సిద్ధమవుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, హృదయానికి హత్తుకునే కథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయ్యప్ప స్వామి భక్తి

సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత
Sakshi21 Aug 2026
సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత

ఈ ఏడాది తెలుగులో వచ్చిన సినిమాల్లో 'రాజాసాబ్' తప్పితే మిగిలిన నాలుగింటిలో చిరంజీవి సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ రాగా.. శర్వానంద్, నవీన్ పొలిశెట్టి, రవితేజ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో

ఇరుముడి’ కట్టు శబరిమల ఎక్కు
Eenadu18 Aug 2026
ఇరుముడి’ కట్టు శబరిమల ఎక్కు

‘శబరికొండ పిలిచింది.... మణికంఠుని చేరగ పదమందీ...’ అని పాడుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు కథానాయకుడు రవితేజ. ఇదంతా ‘ఇరుముడి’ చిత్రంలో భాగంగానే! రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న

విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్, ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా కల్ట్ సీక్వెల్ ' ' నవంబర్
Telugu Times17 Aug 2026
విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్, ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా కల్ట్ సీక్వెల్ ' ' నవంబర్

యూత్ లో చెరగని ముద్ర వేసుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఇప్పుడు సీక్వెల్ ‘ENE Repeat’తో సిద్ధమవుతోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఆ మ్యాజిక్‌ను మళ్లీ క్రియేట్ చేయడానికి

చంద్రప్పన్' సినిమా ట్రైలర్ లాంచ్
Sakshi13 Aug 2026
చంద్రప్పన్' సినిమా ట్రైలర్ లాంచ్

డా.పి.యష్మన్, సోనాలీ హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా 'చంద్రప్పన్'. యష్మన్ హీరోగా నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, డైరెక్షన్ చేస్తున్నారు. జూలై 24న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్

రవితేజ ఇరుముడి కట్టు భక్తి గీతం విడుదల
SkyC Media13 Aug 2026
రవితేజ ఇరుముడి కట్టు భక్తి గీతం విడుదల

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ఇరుముడి నుండి మొదటి సింగిల్ ఇరుముడి కట్టు విడుదలైంది. జూన్ 29 ఉదయం 11:07 గంటలకు తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ భక్తి గీతాన్ని ఒకేసారి విడుదల

ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు' సాంగ్ వచ్చేసింది
Chitrajyothy13 Aug 2026
ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు' సాంగ్ వచ్చేసింది

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియ భవానీ శంకర్‌ కథానాయిక

పూనకాలు తెప్పిస్తున్న రవితేజ పాట.. భక్తులకు ట్రీట్ ఇచ్చేలా 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్
Asianet News Telugu13 Aug 2026
పూనకాలు తెప్పిస్తున్న రవితేజ పాట.. భక్తులకు ట్రీట్ ఇచ్చేలా 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్

వరుస చిత్రాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, ఈసారి ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ ప్రధాన

స్వామియే శరణమయ్యప్ప... ఇరుముడి కట్టు’ సాంగ్ తో భక్తి భావాన్ని రగిలించిన మాస్ మహారాజా
Samayam Telugu12 Aug 2026
స్వామియే శరణమయ్యప్ప... ఇరుముడి కట్టు’ సాంగ్ తో భక్తి భావాన్ని రగిలించిన మాస్ మహారాజా

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ , విభిన్నమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఒక సరికొత్త డివోషనల్ ఎండ్ ఎమోషనల్ డ్రామాగా ‘ఇరుముడి’ రూపొందుతున్న సంగతి

రవితేజ 'ఇరుముడి'.. అయ్యప్ప సాంగ్ రిలీజ్
Sakshi12 Aug 2026
రవితేజ 'ఇరుముడి'.. అయ్యప్ప సాంగ్ రిలీజ్

గత కొన్నాళ్లుగా వరస సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ అందుకోలేకపోతున్న హీరో రవితేజ.. ప్రస్తుతం 'ఇరుముడి' అనే మూవీ చేస్తున్నాడు. అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్‌లో తండ్రి-కూతురు సెంటిమెంటే దీని స్టోరీ

ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ .. ఇరుముడి’ సాంగ్ వచ్చేసింది
Eenadu12 Aug 2026
ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ .. ఇరుముడి’ సాంగ్ వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్: రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. రవితేజకు (Ravi Teja) జోడీగా ప్రియ భవానీ శంకర్‌ నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. భక్తి, కుటుంబ

బెల్లంకొండ రికార్డ్.. మరే తెలుగు హీరోకి సాధ్యం కాదు
Sakshi12 Aug 2026
బెల్లంకొండ రికార్డ్.. మరే తెలుగు హీరోకి సాధ్యం కాదు

బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో ఓ హీరో. ఇప్పటికే పలు సినిమాలు చేసినప్పటికీ రాక్షసుడు, అల్లుడు శీను తప్పితే చెప్పుకోదగ్గ హిట్స్ కూడా లేవు. అయినా సరే ప్రస్తుతం మూడు నాలుగు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు

నటి లయ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా.. అచ్చం అమ్మలాగే.. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా
Samayam Telugu11 Aug 2026
నటి లయ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా.. అచ్చం అమ్మలాగే.. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా

సీనియర్ నటి లయ సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నారు. 2006లో శ్రీ గణేశన్ ను పెళ్లి చేసుకున్న ఈమె.. అమెరికాలో సెటిలై సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. వరుస అవకాశాలతో

ఫస్ట్ సింగిల్ ఇరుముడి కట్టు’కు డేట్ ఫిక్స్
Chitrajyothy3 Aug 2026
ఫస్ట్ సింగిల్ ఇరుముడి కట్టు’కు డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మాస్ రాజా ఈ చిత్రంతో విభిన్నమైన ఎమోషనల్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే

ఆ స్టార్ హీరోయిన్ ఈ సీరియల్ నటి వదినా.. ? ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఎవరంటే
TV9 Telugu3 Aug 2026
ఆ స్టార్ హీరోయిన్ ఈ సీరియల్ నటి వదినా.. ? ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఎవరంటే

బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తనదైన ముద్ర వేసిన నటి సుజిత. తెలుగు, తమిళం భాషలలో పలు సీరియల్స్ చేసిన ఆమె.. వదినమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇందులో తన సహజ నటనతో కట్టిపడేసింది. నిజానికి సుజిత

మరోసారి కామెడీని నమ్ముకుంటున్న రవితేజ.. ఫ్లాప్ దర్శకుడే శరణ్యం అంటున్న మాస్ మహారాజ్
Zee Telugu2 Aug 2026
మరోసారి కామెడీని నమ్ముకుంటున్న రవితేజ.. ఫ్లాప్ దర్శకుడే శరణ్యం అంటున్న మాస్ మహారాజ్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

అదరగొట్టిన వికాస్ .. ఈ’ ఛాంపియన్స్ 240/8
Eenadu2 Aug 2026
అదరగొట్టిన వికాస్ .. ఈ’ ఛాంపియన్స్ 240/8

హైదరాబాద్‌: టీజీ20లో మెదక్‌ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ ‘ఈ’ ఛాపింయన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 240/8 పరుగులు చేసింది. వికాస్‌ రెడ్డి 93 (48 బంతుల్లో), అభిరథ్‌ రెడ్డి 59 రన్స్‌ (27

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మెదక్
Sakshi2 Aug 2026
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మెదక్

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న మెదక్‌ టీజీ20 లీగ్‌ 2026లో భాగంగా ఇవాళ (జూన్‌ 27) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్‌లో మెదక్‌ ఫాల్కన్స్‌, హైదారాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో

తండ్రి 275కుపైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు కొడుకు హీరోగా ఎంట్రీ
TV9 Telugu30 Jul 2026
తండ్రి 275కుపైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు కొడుకు హీరోగా ఎంట్రీ

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్ పై పి చక్రధర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

భాగ్య శ్రీ.. సైలెంట్ గా సౌత్ ను దున్నేస్తుందిగా
Chitrajyothy24 Jul 2026
భాగ్య శ్రీ.. సైలెంట్ గా సౌత్ ను దున్నేస్తుందిగా

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత అవసరమో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత అవసరమో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. కొంతమంది హీరోయిన్లు ఏళ్ల తరబడి కష్టపడి ఎన్నో సినిమాలు చేసినా రాని

నేను, ఆ స్టార్ హీరోలంతా కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉండే వాళ్లం
TV9 Telugu23 Jul 2026
నేను, ఆ స్టార్ హీరోలంతా కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉండే వాళ్లం

1988లో వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ భగవాన్. ఆ తర్వాత ఏప్రిల్ 1 విడుదల సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. అయిదే దీని

సుస్వర తరంగ్ హీరోగా సురవి విజన్స్ ప్రొడక్షన్ నెం1 ఘనంగా ప్రారంభం
Telugu Times22 Jul 2026
సుస్వర తరంగ్ హీరోగా సురవి విజన్స్ ప్రొడక్షన్ నెం1 ఘనంగా ప్రారంభం

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్ పై పి చక్రధర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

ముగిసిన మెదక్ ఇన్నింగ్స్.. రంగారెడ్డి రైజర్స్ టార్గెట్ 165
Eenadu9 Jul 2026
ముగిసిన మెదక్ ఇన్నింగ్స్.. రంగారెడ్డి రైజర్స్ టార్గెట్ 165

హైదరాబాద్: టీజీ20 లీగ్‌ 2026లో భాగంగా రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మెదక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164

రంగారెడ్డి రైజర్స్ బౌలింగ్
Eenadu9 Jul 2026
రంగారెడ్డి రైజర్స్ బౌలింగ్

టీజీ20 లీగ్‌లో భాగంగా మరికాసేపట్లో మెదక్‌ ఫాల్కన్స్‌, రంగారెడ్డి రైజర్స్‌ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన రంగారెడ్డి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే ఒక్కో మ్యాచ్‌ ఆడి గెలిచిన ఇరు జట్లు రెండో విజయంపై

టీజీ20 లీగ్.. మెదక్ తో మ్యాచ్ .. టాస్ గెలిచిన రంగారెడ్డి
Eenadu9 Jul 2026
టీజీ20 లీగ్.. మెదక్ తో మ్యాచ్ .. టాస్ గెలిచిన రంగారెడ్డి

హైదరాబాద్: టీజీ20 లీగ్‌లో భాగంగా మరికాసేపట్లో రంగారెడ్డి రైజర్స్‌తో మెదక్ ఫాల్కన్స్ తలపడనుంది. మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన రంగారెడ్డి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఒక్కో

అమన్ రావు విధ్వంసం.. టీజీ20 లీగ్ లో తొలి సెంచరీ
Eenadu2 Jul 2026
అమన్ రావు విధ్వంసం.. టీజీ20 లీగ్ లో తొలి సెంచరీ

హైదరాబాద్: టీజీ20 లీగ్‌ 2026 (TG20 League) టోర్నీలో తొలి సెంచరీ నమోదైంది. మెదక్ ఫాల్కన్స్‌ (Medak Falcons)తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్‌ (Warangal Warriors) ఓపెనర్, కెప్టెన్ అమన్‌రావు

అమన్ రావు విధ్వంసం.. టీజీ20 లీగ్ లో తొలి సెంచరీ
Eenadu2 Jul 2026
అమన్ రావు విధ్వంసం.. టీజీ20 లీగ్ లో తొలి సెంచరీ

హైదరాబాద్: టీజీ20 లీగ్‌ 2026 టోర్నీలో తొలి సెంచరీ నమోదైంది. మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్‌ ఓపెనర్, కెప్టెన్ అమన్‌ రావు పేరాల విధ్వంసం సృష్టిస్తున్నాడు. అమన్ 32 బంతుల్లోనే

రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema1 Jul 2026
రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

“ఇరుముడి” (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ కెరీర్ లో కొత్తగా ఉండేలా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన వీడియో గ్లిమ్ప్స్

ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. పూరి ఆ ఒక్క సీన్ యాడ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు
TV9 Telugu28 Jun 2026
ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. పూరి ఆ ఒక్క సీన్ యాడ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

డైషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బద్రి చిత్రంతో తన జైత్రయాత్రను ప్రారంభించిన ఆయన, ఇడియట్ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు

రవితేజ 'ఇరుముడి' నుంచి ఫాదర్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
Telugu Times26 Jun 2026
రవితేజ 'ఇరుముడి' నుంచి ఫాదర్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణ జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’

ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే కన్నతల్లి శాపంతో ఇప్పుడు ఇలా
TV9 Telugu23 Jun 2026
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే కన్నతల్లి శాపంతో ఇప్పుడు ఇలా

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో తనదైన ముద్ర వేసుకున్న నటి నళిని సినీ, వ్యక్తిగత జీవిత ప్రయాణం ఎంతో విశేషమైనది. ముఖ్యంగా విలన్ పాత్రలతో, సీరియల్స్‌లో అత్త క్యారెక్టర్లతో ఆమె ప్రేక్షకులకు సుపరిచితులు

రవితేజ ఇరుముడి’ బిజినెస్ క్లోజ్.. నెట్ ఫ్లిక్స్ షాకింగ్ రేటుకు సొంతం
SkyC Media14 Jun 2026
రవితేజ ఇరుముడి’ బిజినెస్ క్లోజ్.. నెట్ ఫ్లిక్స్ షాకింగ్ రేటుకు సొంతం

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇరుముడి’ సినిమా డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు భారీ మొత్తానికి విక్రయమయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్-థియేట్రికల్

ఆ పాత్రలో రవితేజ నిజమేనా.. అభిమానులు ఒప్పుకుంటారా
Chitrajyothy12 Jun 2026
ఆ పాత్రలో రవితేజ నిజమేనా.. అభిమానులు ఒప్పుకుంటారా

మాస్‌ మహారాజా రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. త్వరలో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. మాస్‌

ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
NTV Telugu9 Jun 2026
ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి

మాస్ మహారాజా రవితేజ హీరోగా యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి‘. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాపై టాలీవుడ్‌లో భారీ

నాని మిస్సైనా.. నేనున్నానంటూ బరిలోకి దిగుతోన్న రవితేజ
Chitrajyothy7 Jun 2026
నాని మిస్సైనా.. నేనున్నానంటూ బరిలోకి దిగుతోన్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నేచురల్ స్టార్

ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్ .. నానికి పోటీగా రవితేజ
Samayam Telugu7 Jun 2026
ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్ .. నానికి పోటీగా రవితేజ

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం

ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్
TV9 Telugu4 Jun 2026
ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటేస్ట్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో భారీ అంచనాల మధ్య జూన్

రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ జర్నీ
AP7AM3 Jun 2026
రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ జర్నీ

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రం 'ఇరుముడి' నుంచి మేకర్స్ బుధవారం ఓ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. అభిమానులు, సినీ ప్రియులు ఎంతో

ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
NTV Telugu3 Jun 2026
ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ

మాస్ మహారాజా రవితేజ హీరోగా, టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి‘. ఈ సినిమాలో రవితేజను ఒక సరికొత్త

రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ 'ఇరుముడి' గ్లింప్స్ జూన్ 3న రిలీజ్
Telugu Times1 Jun 2026
రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ 'ఇరుముడి' గ్లింప్స్ జూన్ 3న రిలీజ్

మాస్ మహారాజా రవి తేజ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’ కోసం దర్శకుడు శివ నిర్వాణతో చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ

రవితేజ ఇరుముడి’ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
Chitrajyothy1 Jun 2026
రవితేజ ఇరుముడి’ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటిస్తోన్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది

పెద్ది' ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
10TV Telugu1 Jun 2026
పెద్ది' ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

Peddi Advance booking: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటకు

రవితేజ 'ఇరుముడి' మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ అప్డేట్
10TV Telugu1 Jun 2026
రవితేజ 'ఇరుముడి' మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ అప్డేట్

Irumudi Glimpse: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఇరుముడి’పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సరైన బ్రేక్ కోసం

ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
NTV Telugu1 Jun 2026
ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా, టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఇరుముడి' ఈ క్రేజీ

హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు
TV9 Telugu31 May 2026
హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు

హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.. హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.. ఇప్పుడు