
హైదరాబాద్: టీజీ20 లీగ్‌లో భాగంగా మరికాసేపట్లో రంగారెడ్డి రైజర్స్‌తో మెదక్ ఫాల్కన్స్ తలపడనుంది. మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన రంగారెడ్డి జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడి గెలిచిన ఇరుజట్లు రెండో విజయంపై కన్నేశాయి. నల్గొండ నైట్స్‌పై రంగారెడ్డి, వరంగల్ వారియర్స్‌పై మెదక్ గెలుపొందింది.
రంగారెడ్డి తుది జట్టు: తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్, అవినాష్ రావు, అలంక్రిత్ రాపోలు, జ్ఞాన ప్రకాశ్, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, తనయ్ జడ్డూ, ఆర్యన్ కరియప్ప.
మెదక్ తుది జట్టు: రవితేజ (కెప్టెన్), సాయి పుర్ణానంద్రావు, శృంజిత్ రెడ్డి, విక్రమ్ నాయక్, సూర్యతేజ, సాయి వరుణ్, జగం బన్నీ, అశ్విన్ రామ్ బి, నమన్ అగర్వాల్, సయ్యద్ ఘాజీ అబ్బాస్, మధుకర్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
టీజీ20 లీగ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ గడుగు గణేశ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.