మీనాక్షి నటరాజన్
Actor ProfilePolitician

మీనాక్షి నటరాజన్

Total News42
Movie Updates0
Sources14
మీనాక్షికి వెన్నుపోటు పొడిచింది రేవంతే
Andhra Jyothy14 Jun 2026
మీనాక్షికి వెన్నుపోటు పొడిచింది రేవంతే

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
Vaartha14 Jun 2026
ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం

PM Modi Meets French President : జీ7 (G7) సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఘనంగా సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌లోని ప్రముఖ

మీనాక్షి నటరాజన్ పై తప్పుడు కేసులు పెట్టించింది రేవంత్ రెడ్డే
Vaartha14 Jun 2026
మీనాక్షి నటరాజన్ పై తప్పుడు కేసులు పెట్టించింది రేవంత్ రెడ్డే

KTR: తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి రాజకీయ నైజాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తురాలైన మీనాక్షి నటరాజన్‌ను సీఎం రేవంత్ రెడ్డి దారుణంగా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మధ్యప్రదేశ్ నుంచి ఆమెకు దక్కాల్సిన రాజ్యసభ అవకాశాన్ని చెడగొట్టేందుకు రేవంత్ రెడ్డి ఏకంగా బీజేపీతో చేతులు కలిపారని, ఆమెపై తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. Read also: Himayat Sagar: భారీ వర్షాల ఎఫెక్ట్.. జంట జలాశయాలకు పెరిగిన వరద నీరు ఆదివారం ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అక్రమ భూదందాలు, అవినీతి వ్యవహారాలపై మీనాక్షి నటరాజన్ గతంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆ కక్షను మనసులో పెట్టుకునే, హైదరాబాద్ వేదికగా ఆమెపై తప్పుడు కేసు బనాయించారని మండిపడ్డారు. సొంత పార్టీ నాయకులను సైతం వదలకుండా దగా చేసే వ్యక్తి రేవంత్ అని దుయ్యబట్టారు. అంతేకాకుండా, ప్రపంచ నియంత హిట్లర్ తనకు ఆదర్శమని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించుకోవడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ రథసారథ్యం ఒక ‘అట్టర్ ఫ్లాప్ సినిమా’లా సాగుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదన్నారు. ఏడాదికి రెండు లక్షల కొలువులు ఇస్తామని చెప్పి, కనీసం 4 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4,000 భృతి హామీని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో కోటి మంది మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం లక్షాధికారులను చేసిందని నిరూపిస్తే.. నేను తక్షణమే నా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం” అంటూ కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ప్రజల తీర్పును

రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్ .. వేలాదిమంది రోడ్డున పడ్డారు.. కాంగ్రెస్ ప్రభుత్వపై కేటీఆర్ ఫైర్
10TV Telugu14 Jun 2026
రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్ .. వేలాదిమంది రోడ్డున పడ్డారు.. కాంగ్రెస్ ప్రభుత్వపై కేటీఆర్ ఫైర్

రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్: కేటీఆర్ హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్‌పై విమర్శలు వేలాది ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం KTR: బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై

రేవంత్ రెడ్డి పాలన ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్
Eenadu14 Jun 2026
రేవంత్ రెడ్డి పాలన ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్

హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి పాలన ఫస్టాఫ్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆయన సర్కారు వేలాది మంది ఇళ్లను కూల్చిందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్‌

ఫస్ట్ హాఫ్ ఫెయిల్
Sakshi14 Jun 2026
ఫస్ట్ హాఫ్ ఫెయిల్

ధాన్యంలో తరుగు పేరుతో రైతుల నిలువు దోపిడీ రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్‌బంధు’ మొదలుపెట్టారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వం విజయవంతం చేయాలని పిలుపు

కోవర్ట్ ల సంగతి తేలుస్తాం.. వ్యవహారాన్ని రేవంత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు
AP7AM13 Jun 2026
కోవర్ట్ ల సంగతి తేలుస్తాం.. వ్యవహారాన్ని రేవంత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. మీనాక్షిపై ఒక కేసు ఉన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ నేతే లీక్

ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? నియంత దేశంలో ఉన్నామా
Zee Telugu13 Jun 2026
ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? నియంత దేశంలో ఉన్నామా

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

పేపర్ లీక్ లకు వ్యతిరేకంగా మొదలైన రాహుల్ ప్రచారం
Vaartha13 Jun 2026
పేపర్ లీక్ లకు వ్యతిరేకంగా మొదలైన రాహుల్ ప్రచారం

Medak Ayyappa Temple: మెదక్ అయ్యప్ప ఆలయ రజతోత్సవ వేడుకలు ప్రారంభం! HYD RTC bus wrong route: రాంగ్ రూట్ లో వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు బుద్ధి చెప్పిన బైకర్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన

అమ్ముడుపోయే పార్టీగా కాంగ్రెస్.. ష బ్బీర్ అలీ సాబ్ నిజాయితీగా చెప్పిండు
Namasthe Telangana13 Jun 2026
అమ్ముడుపోయే పార్టీగా కాంగ్రెస్.. ష బ్బీర్ అలీ సాబ్ నిజాయితీగా చెప్పిండు

KTR | కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా తయారైంది.. డబ్బులు పెట్టి పదవులు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో వేములవాడ

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న కేటీఆర్
SkyC Media13 Jun 2026
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న కేటీఆర్

హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్

కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ చెల్లదు
SkyC Media13 Jun 2026
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ చెల్లదు

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా దాఖలైన మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన మీనాక్షి నటరాజన్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం

ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్
NTV Telugu12 Jun 2026
ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్

CM Revanth Reddy: కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అత్యంత బాధాకరమైన విషయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ఈ

నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
NTV Telugu12 Jun 2026
నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు

డీలిమిటేషన్ తో జరిగేది ఇదే- కేటీఆర్
Oneindia Telugu12 Jun 2026
డీలిమిటేషన్ తో జరిగేది ఇదే- కేటీఆర్

కాంగ్రెస్ లో సంచలనంగా మారిన మీనాక్షి నటరాజన్ వ్యవహారం పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదానికి సిట్ వేస్తుంది కదా.. ఆ పార్టీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ అంశంపైన కూడా సిట్

మీనాక్షి నటరాజన్ కు భారీ షాక్... సుప్రీంకోర్టు సంచలన తీర్పు
TeluguOne12 Jun 2026
మీనాక్షి నటరాజన్ కు భారీ షాక్... సుప్రీంకోర్టు సంచలన తీర్పు

కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదరైంది. మధ్యప్రదేశ్‌ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడంపై దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. దానికి విచారణ అర్హత లేదని, ఆర్‌ఓ నిర్ణయంలో జోక్యం

మీనాక్షి నటరాజన్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట
Eenadu12 Jun 2026
మీనాక్షి నటరాజన్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఊరట దక్కలేదు. రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించారంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. నామినేషన్‌ తిరస్కరణపై తాము నేరుగా జోక్యం

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన
Vaartha11 Jun 2026
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన

Meenakshi Natarajan nomination: మధ్యప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ పరిణామంపై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు

మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ కు షాక్.. బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవ విజయం
10TV Telugu11 Jun 2026
మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ కు షాక్.. బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవ విజయం

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక కాంగ్రెస్‌కు ఊహించని రాజకీయ షాక్ Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు షాక్
Sakshi11 Jun 2026
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు షాక్

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు

మీనాక్షి నటరాజన్ పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు ఓకే.. ఫలితాలపై స్టేకు నిరాకరణ
AP7AM11 Jun 2026
మీనాక్షి నటరాజన్ పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు ఓకే.. ఫలితాలపై స్టేకు నిరాకరణ

మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వివాదంలో కాంగ్రెస్‌ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్
AP7AM10 Jun 2026
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్

మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ నేత మీనాక్షి నటరాజన్‌ దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రిటర్నింగ్‌ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు.. అసలు చట్టం ఏమంటోంది
AP7AM10 Jun 2026
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు.. అసలు చట్టం ఏమంటోంది

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ తిరస్కరణ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌ నుంచి దాఖలు చేసిన ఆమె నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడంతో

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
AP7AM10 Jun 2026
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ను తప్పించాలని బీజేపీ కుట్ర
Andhra Jyothy10 Jun 2026
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ను తప్పించాలని బీజేపీ కుట్ర

మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఓ ప్రైవేట్ కేసును అడ్డం

మీనాక్షి నామినేషన్ రద్దు.. బీజేపీ చేతికి ఆ పేపర్లు ఎలా
Sakshi10 Jun 2026
మీనాక్షి నామినేషన్ రద్దు.. బీజేపీ చేతికి ఆ పేపర్లు ఎలా

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వ్యవహారం ఇప్పుడో.. పెద్ద పొలిటికల్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుకు సంబంధించిన

Telangana Case Leads to Cancellation of Meenakshi Natarajan's Rajya Sabha Nomination
Indian Express10 Jun 2026
Telangana Case Leads to Cancellation of Meenakshi Natarajan's Rajya Sabha Nomination

2022లో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలిపై వచ్చిన ఫిర్యాదు, మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రద్దు చేయడానికి దారితీసింది

Congress Leader Meenakshi Natarajan's Rajya Sabha Nomination Rejected Over Affidavit Issues
Indian Express10 Jun 2026
Congress Leader Meenakshi Natarajan's Rajya Sabha Nomination Rejected Over Affidavit Issues

కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎన్నికల అధికారి సమర్పించిన అఫిడవిట్‌లో కేసు వివరాలను పూర్తిగా వెల్లడించలేదని, కీలక సమాచారాన్ని దాచిపెట్టారని పేర్కొన్నారు

మీనాక్షి నటరాజన్ స్థానంలో రాజ్యసభకు మహేశ్ కేవత్.. ఎంతకీ ఎవరీయన
Andhra Jyothy10 Jun 2026
మీనాక్షి నటరాజన్ స్థానంలో రాజ్యసభకు మహేశ్ కేవత్.. ఎంతకీ ఎవరీయన

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో.. బీజేపీ విజయానికి మార్గం సుగమమైంది. ఆ రాష్ట్రంలో మూడో అభ్యర్థిగా మహేశ్ కేవత్‌కు అవకాశం కల్పించింది. ఇంటర్నెట్

మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు
Vaartha10 Jun 2026
మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు

Revanth Reddy: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర

ఆమెపై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు
AP7AM10 Jun 2026
ఆమెపై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు

మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది బీజేపీ పన్నిన కుట్ర అని, ఆ

భాజపా సీట్ చోరీ’కి పాల్పడుతోంది
Eenadu9 Jun 2026
భాజపా సీట్ చోరీ’కి పాల్పడుతోంది

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు. మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను తిరస్కరించడంలో భాజపా

భాజపా సీట్ చోరీ’కి పాల్పడుతోంది
Eenadu9 Jun 2026
భాజపా సీట్ చోరీ’కి పాల్పడుతోంది

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘ఓటు చోరీ, ఎస్‌ఐఆర్‌

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. స్పందించిన కాంగ్రెస్ పార్టీ
Andhra Jyothy9 Jun 2026
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. స్పందించిన కాంగ్రెస్ పార్టీ

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. దీనిని ఎన్నికల అధికారి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ స్పందించారు. న్యూఢిల్లీ

మీనాక్షి నటరాజన్ కు షాక్ .. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
Eenadu9 Jun 2026
మీనాక్షి నటరాజన్ కు షాక్ .. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు గట్టి షాక్‌ తగిలింది. మధ్యప్రదేశ్‌ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్‌ వేయగా.. రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షీ నటరాజన్ కు షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
Samayam Telugu9 Jun 2026
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షీ నటరాజన్ కు షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ ‌కు షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ కోసం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌‌ను స్క్రూట్నీలో తిరస్కరణకు

షర్మిల అవుట్- రాహుల్ గాంధీ కోర్ టీమ్
Oneindia Telugu5 Jun 2026
షర్మిల అవుట్- రాహుల్ గాంధీ కోర్ టీమ్

రాజ్యసభ ఎన్నికల కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. మొత్తం ఏడుమందితో కూడిన అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఇందులో పార్టీ జాతీయ అధ్యక్షుడు

కర్ణాటక నుంచి రాజ్యసభకు మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేడా
Eenadu5 Jun 2026
కర్ణాటక నుంచి రాజ్యసభకు మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేడా

ఈనాడు, దిల్లీ: ఐదు రాష్ట్రాల్లోని ఏడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ గురువారం తమ అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటక నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మీడియా ప్రచార

ఖర్గేకు మరోసారి రాజ్యసభ అవకాశం
Andhra Jyothy5 Jun 2026
ఖర్గేకు మరోసారి రాజ్యసభ అవకాశం

రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్‌ తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏడుగు రి పేర్లతో గురువారం జాబితాను విడుదల చేసింది. వీరిలో కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే, పవన్‌ఖేరా... కర్ణాటక

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
Sakshi4 Jun 2026
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏడుగురు అభ్యర్థుల పేర్లు రాష్టాల వారీగా ప్రకటించింది. ఇందులో తెలంగాణ

ఏడుగురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
Eenadu4 Jun 2026
ఏడుగురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

దిల్లీ: కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏడుగురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే, పవన్‌ ఖేడా, మన్సూర్‌ అలీఖాన్‌ పేర్లను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌ నుంచి

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
TeluguOne31 May 2026
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

శంషాబాద్ నోవాటెల్‌ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి