తెలుగు సినిమా న్యూస్
Actor ProfileActor

తెలుగు సినిమా న్యూస్

📊 Box Office Collections
Total News36
Movie Updates0
Sources1
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema7 Jul 2026
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్ హిట్ చిత్రాలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ (OTT Movies) పై సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ (Blast)తో పాటు, ప్రపంచవ్యాప్తంగా విజువల్ వండర్‌గా పేరుగాంచిన జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3) చిత్రాలు ఒకే వారంలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. పెద్దగా అంచనాలు లేకుండా గత మే 28న థియేటర్లలో విడుదలై, సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం ‘బ్లాస్ట్’. సీనియర్ నటుడు అర్జున్ సర్జా పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌కు తోడు ప్రీతి ముకుందన్ (Priety Mukundhan), అభిరామి, జాన్ కొక్కెన్ల నటన తోడవ్వడం సినిమాకు ప్లస్ అయింది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూన్ 25 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అఫీషియల్‌గా స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ప్రపంచ సినిమా రికార్డులను తిరగరాసిన విజువల్ వండర్ ‘అవతార్ 3’ నెటిజన్ల కోసం రెడీ అయింది. గతేడాది థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను సరికొత్త పండోరా లోకంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ విజువల్ వండర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ భారీ ధరకు కైవసం చేసుకుంది. జూన్ 24 నుంచే ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ వారంలోనే స్ట్రీమింగ్ కాబోతున్న

తల్లి కాబోతోందని కన్ఫర్మ్ చేసిన చిరంజీవి - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema5 Jul 2026
తల్లి కాబోతోందని కన్ఫర్మ్ చేసిన చిరంజీవి - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్ తో కూడిన వీడియోని కూడా పబ్లిష్ చేశాం. ఐతే సమంత నుంచి కన్ఫర్మేషన్ రాలేదు. దాంతో

మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema3 Jul 2026
మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై, పిల్లలపై ఆమె ఎన్నోసార్లు తన అభిప్రాయాన్ని, ప్రేమను వ్యక్తం చేసింది. దీనికి

సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema1 Jul 2026
సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో ఆయనికి తప్ప ఎవరికీ తెలీదు. ఆయన చెయ్యాలి అనుకుంటే షూటింగ్ ఆ రోజు ఉంటుంది

రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema1 Jul 2026
రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

“ఇరుముడి” (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ కెరీర్ లో కొత్తగా ఉండేలా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన వీడియో గ్లిమ్ప్స్

ఓజీ బ్యూటీ డీ-గ్లామర్ రోల్లో! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema30 Jun 2026
ఓజీ బ్యూటీ డీ-గ్లామర్ రోల్లో! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

గ్లామర్ డాల్‌గా, లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన నిర్ణయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్

సాగరతీరంలో వర్షించిన అందం - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema27 Jun 2026
సాగరతీరంలో వర్షించిన అందం - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు టెలివిజన్ రంగంలో ఉన్నప్పటికీ, వెండితెర హీరోయిన్ కు

ఇంకెక్కడ నాకు పెళ్లి అవుతుంది? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema27 Jun 2026
ఇంకెక్కడ నాకు పెళ్లి అవుతుంది? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సాయిదుర్గతేజ్ పెళ్లి మేటర్ ఇప్పటిది కాదు. సమయం, సందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు సాయితేజ్ పెళ్లి టాపిక్ తెరపైకి వస్తూనే ఉంటుంది. ఆ హీరో కూడా తన పెళ్లి గురించి ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే

సుకుమార్ బ్లెస్సింగ్స్ తీసుకున్న - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema26 Jun 2026
సుకుమార్ బ్లెస్సింగ్స్ తీసుకున్న - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ప్రియదర్శి (Priyadarshi) హీరోగా కొత్త సినిమాలు ఒప్పుకుంటేనే ఉన్నాడు. ఇప్పటికే లీడ్ పాత్రలో కోర్టు, మల్లేశం, బలగం వంటి సినిమాలతో మంచి పేరు, సక్సెస్ పొందాడు ప్రియదర్శి. ఇప్పుడు బన్నీ వాస్, సుకుమార్

అవును తండ్రీకొడుకుల కథనే! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema25 Jun 2026
అవును తండ్రీకొడుకుల కథనే! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఈ రోజు (జూన్ 21) ఫాదర్స్ డే. సరిగ్గా ఈ రోజే యష్ హీరోగా నటిస్తున్న “టాక్సిక్” (Toxic) సినిమాకి సంబందించిన విడుదల తేదీని ప్రకటించారు. ఫాదర్స్ డే కాబట్టి ఈ రోజుని ఎంచుకొని కొత్త డేట్ ని ప్రకటించారు

హిట్ హీరోయిన్ ను వదిలేశారేంటి? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema21 Jun 2026
హిట్ హీరోయిన్ ను వదిలేశారేంటి? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే ‘మిరాయి’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా హీరో నితిన్

ఫొటోషూట్స్ లో అందాల రచ్చ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema20 Jun 2026
ఫొటోషూట్స్ లో అందాల రచ్చ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని దాచేసిందా అన్నట్టున్నాయి తాజాగా అనన్య రిలీజ్ చేస్తున్న ఫొటోషూట్ స్టిల్స్. మినీ

హిట్ హీరోయిన్ ను వదిలేశారేంటి? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema20 Jun 2026
హిట్ హీరోయిన్ ను వదిలేశారేంటి? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే ‘మిరాయి’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా హీరో నితిన్

సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema20 Jun 2026
సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఒక వయసు వచ్చిందంటే చాలు, పెళ్లెప్పుడు అని అడిగే సమాజంలో ఉన్నాం. అసలు పెళ్లి ఎందుకు, ఇలా సోలోగా ఉండలేమా అనేది జెన్ జీ తరం వాదన. అటు పాతతరం పోకడలు, ఇటు జెన్ జీ అభిప్రాయాల్ని బ్యాలెన్స్ చేస్తూ

కి వాయిదా పడే ఛాన్స్ లేదంట! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema19 Jun 2026
కి వాయిదా పడే ఛాన్స్ లేదంట! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

వెంకటేష్ (Venkatesh), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో రూపొందుతోన్న మొదటి చిత్రం…ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఈ సినిమా వేగంగా పూర్తి చేసి విడుదల చెయ్యాలనే లక్ష్యంతో మొదలుపెట్టారు

ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema19 Jun 2026
ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

రామ్ చరణ్ (Ram Charan) నటించిన “పెద్ది” (Peddi) సినిమా విడుదలై రెండు వారాలు అయిపోయింది. మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఫలితం తెలిసిపోయింది. సో, రామ్ చరణ్ తన తదుపరి చిత్రంపై ఫోకస్

లెక్కలు మారుతున్నాయా? ఇందులో నిజమెంత? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema19 Jun 2026
లెక్కలు మారుతున్నాయా? ఇందులో నిజమెంత? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

వారణాసి (Varanasi) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి (Rajamouli) తన రెగ్యులర్ శైలికి భిన్నంగా చాలా స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నారు. గతేడాది జనవరిలో షూటింగ్ మొదలైంది. ఇప్పటికే 80

కరీనా కపూర్ తో పృథ్వీరాజ్, డేట్ ఫిక్స్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema18 Jun 2026
కరీనా కపూర్ తో పృథ్వీరాజ్, డేట్ ఫిక్స్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

మలయాళంలో పెద్ద హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). బాలీవుడ్ లో కూడా ఇంతకుముందు సినిమాలు చేశాడు. ఇప్పుడు దాయరా ( Daayra) అనే సినిమాలో పోలీసుగా

పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema18 Jun 2026
పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

నభా నటేశ్ (Nabha Natesh)కు తొలి కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్. అలా హిట్టిచ్చాడు కాబట్టి అతడంటే ఇష్టం కాదంటోంది నభా నటేశ్. పూరి జగన్నాధ్ వ్యక్తిత్వం, ఆయన ఫిలాసఫీ అంటే తనకు పిచ్చి అని

జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema17 Jun 2026
జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

మంచు విష్ణు (Manchu Vishnu) కెరీర్లో అతిపెద్ద చిత్రం… కన్నప్ప (Kannappa). భారీ వ్యయంతో తీసిన ఈ చిత్రం అతనికి మంచి పేరు తెచ్చింది. భారీ ఓపెనింగ్స్ కూడా తీసుకొచ్చింది. ఈ సినిమా గతేడాది విడుదలైంది

మగస్వామ్యంపై కామెంట్లకు కట్టుబడి ఉన్నా! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema17 Jun 2026
మగస్వామ్యంపై కామెంట్లకు కట్టుబడి ఉన్నా! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

నటి దియా మీర్జా (Dia Mirza) ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు దుమారం రేపాయి. పితృస్వామ్యం (patriarchy) వల్లే పర్యావరణ సంక్షోభం (climate crisis) అని ఆమె పేర్కొంది. మగవాళ్ల వల్లే మొత్తం వాతావరణం

పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema17 Jun 2026
పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. సినిమా పేరు…వారణాసి (Varanasi). ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది. కానీ మరో రెండు మూడు నెలల్లోనే షూటింగ్ భాగం

ఆ సినిమా ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema17 Jun 2026
ఆ సినిమా ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

నాని (Nani) ఒకప్పుడు చాలా స్పీడ్ గా సినిమాలు చేసేవాడు. కానీ ఇప్పుడు హీరోగా రేంజ్ పెరిగింది. ఆయన సినిమాల బడ్జెట్ లు కూడా 100 కోట్లు దాటి చాలా కాలం అయింది. ఇక ప్రస్తుతం నటిస్తున్న “ది ప్యారడైజ్” (The

శర్వానంద్ సరసన 'బ్లాస్ట్' భామ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema17 Jun 2026
శర్వానంద్ సరసన 'బ్లాస్ట్' భామ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఇటీవల ‘బ్లాస్ట్’ (Blast) అనే సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకొంది ప్రీతి ముకుందన్‌ (Preity Mukhundhan). ఈ తమిళ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. కానీ తమిళ్ లో భారీ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో ఆమె

త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్న - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema16 Jun 2026
త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్న - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

శ్రీముఖి (Sreemukhi) యాంకర్ గా చాలా ఫేమస్. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. షోలు చేస్తోంది. తాజాగా సమంత హీరోయిన్ గా నటించిన “మా ఇంటి బంగారం” (Maa Inti Bangaram) సినిమాలో చిన్న కోడలుగా నటించింది

ఇంతకీ ఏ పండుగ చేస్కోవాలి బాబూ ! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema16 Jun 2026
ఇంతకీ ఏ పండుగ చేస్కోవాలి బాబూ ! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) అంటే అందరికీ ట్రోలింగ్ మెటీరియల్ అని చెప్పాలి. అయ్యగారు అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా జనం. ఇక అతని వైఖరి కూడా అలాగే ఉంటుంది. “ఏజెంట్” మూడేళ్ళ క్రితం

ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema16 Jun 2026
ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇంకా ఇంకా బాగా సంపాదించాలి అనే కసితో ఉంది. అందుకే వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గానైనా, బాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలకైనా, వెబ్

చాలా జీవితాన్ని చూశానంటున్న - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema15 Jun 2026
చాలా జీవితాన్ని చూశానంటున్న - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

39 ఏళ్లకే చాలా జీవితాన్ని చూశానంటోంది సమంత (Samantha). తను అనుభవించిన కష్టాలు, నష్టాలన్నీ ప్రజలకు తెరిచిన పుస్తకం లాంటివని, అవన్నీ కలిపి చూసుకుంటే, ఎంతో నేర్చుకున్నాననే ఫీలింగ్ వచ్చిందంటోంది

పెద్ద' ద్ది చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema15 Jun 2026
పెద్ద' ద్ది చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఇటీవల ధురంధర్ 2 (Dhurandhar 2) హిందీ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ సినిమా అమెరికా (North America)లో 28.5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ ఇండియన్ సినిమాగా అవతరించింది. ఈ

తమిళ దర్శకులను తెగ పొగిడిన - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema15 Jun 2026
తమిళ దర్శకులను తెగ పొగిడిన - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

మాళవిక మోహనన్ (Malavika Mohanan) చాలా సినిమాల్లో నటించింది. హిందీలో సినిమాలు చేసింది. తమిళ్ లో నటించింది. మాతృభాష మలయాళంలో మెరిసింది. ఈ ఏడాది తెలుగులో కూడా కనిపించింది. ఐతే, అన్ని భాషల్లో కన్నా తమిళ

మొదట దేవి కథ మెగా ఖాతాలోనే - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema14 Jun 2026
మొదట దేవి కథ మెగా ఖాతాలోనే - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చింది ‘దేవి’ (Devi) సినిమా. ఎమ్మెస్ రాజు నిర్మాత. అప్పట్లో ఆ సినిమా గ్రాఫిక్స్ కు టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఆ సినిమా గురించి మాట్లాడిన నిర్మాత, ఓ ఆసక్తికర

బుధవారం నుంచి కొత్త 'పెద్ది' - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema14 Jun 2026
బుధవారం నుంచి కొత్త 'పెద్ది' - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ (Peddi) సినిమాలో జాన్వి కపూర్ పై పెట్టిన కెమెరా యాంగిల్స్ కొన్ని విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి షాట్స్ కొన్నింటిని కట్

కాంచన 4'లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema14 Jun 2026
కాంచన 4'లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

కాంచన/ముని సిరీస్ లో రకరకాల పేర్లతో అనేక చిత్రాలు తీశారు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఇప్పుడు ‘కాంచన 4’ (Kanchana 4) తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలుసు. ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పటివరకు

దేవర మొదటి రోజు కలెక్షన్లను దాటగలదా - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema14 Jun 2026
దేవర మొదటి రోజు కలెక్షన్లను దాటగలదా - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

పెద్ది (Peddi) సినిమా విడుదలై ఇప్పటికి పది రోజులు అయింది. జూన్ 3న ప్రీమియర్ షోలతో ఈ సినిమా ప్రదర్శనలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమా ఉత్తర అమెరికాలో 3.2 మిలియన్ వసూళ్లు అందుకొంది. రెండో వీకెండ్

క్రేజ్ వేరు, సక్సెస్ వేరు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema13 Jun 2026
క్రేజ్ వేరు, సక్సెస్ వేరు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సినిమా ఇండస్ట్రీలో గెలుపోటములు సహజం, కానీ ఈ మధ్యకాలంలో పరాజయాలు వస్తే చాలు నటీనటులపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా గత కొంతకాలంగా ఇలాంటి

ఆ నంబర్ నాది కాదు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema13 Jun 2026
ఆ నంబర్ నాది కాదు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు అభిమానులకు ఎంత దగ్గరవుతున్నారో, అదే స్థాయిలో కేటుగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్ల పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించి అమాయకులను