
Drishyam: కెమెరా ముందుకు వెళ్లనంత వరకు ఒకలా కనిపించే నటులు...కెమెరా ముందుకు వెళ్లి యాక్షన్ అనగానే...చేస్తున్న పాత్రలో...వస్తున్న సీన్‌లో పూర్తిగా నిమగ్నమౌతారు. హీరోలు, నటులు కనిపిస్తే చేస్తున్న


Drishyam: కెమెరా ముందుకు వెళ్లనంత వరకు ఒకలా కనిపించే నటులు...కెమెరా ముందుకు వెళ్లి యాక్షన్ అనగానే...చేస్తున్న పాత్రలో...వస్తున్న సీన్‌లో పూర్తిగా నిమగ్నమౌతారు. హీరోలు, నటులు కనిపిస్తే చేస్తున్న
టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరీర్ పరంగా అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఆయన నుంచి సినిమా వస్తోందంటే చాలు థియేటర్లలో నవ్వుల

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్‌పై ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil

శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 లీగ్‌కు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 లీగ్ (TG20 League) ప్రచారకర్తగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay
తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త నవ్వుల రికార్డులు సృష్టించిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ఫ్రాంచైజీ ‘సేవ్ ది టైగర్స్’. మొదటి రెండు సీజన్ల భారీ విజయం తర్వాత, అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న “సేవ్ ది

సోమవారం సాయంత్రం హైదరాబాద్ AMB సినిమాస్‌లో జరిగిన “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు కాగా.. వారి నవ్వులతో

ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఒకరు. అందం అభినయం కలబోసినా సిమ్రాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి

చాలా మంది హీరోయిన్స్ లిమిట్స్ తో ఉంటారు.. అంటే తమకన్నా పెద్ద వయసున్న హీరోలతో నటించం అని కండీషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎవరితోనైనా సినిమాలు చేసి మెప్పిస్తుంటారు. సీనియర్ హీరోలు

Anil Ravipudi: సక్సెస్‌ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న సరికొత్త మల్టీస్టారర్ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో

Divyendu Sharma: టాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న బాలీవుడ్ నటుడు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ ఖాతాలో మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్

Anil Ravipudi New Movie: టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. విలక్షణమైన కామెడీ, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఇండస్ట్రీలో దాదాపు 100 శాతం సక్సెస్ రేటును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వస్తోందంటే చాలు, అనిల్ రావిపూడి సినిమా థియేటర్లలో నవ్వుల పంట పండించడం ఖాయమనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలతో వరుస బ్లాక్‌బస్టర్లు అందుకుంటూ టాప్ డైరెక్టర్ల రేసులో మరింత ఎత్తుకు ఎదిగారు. ఈ క్రమంలోనే ఆయన తన తదుపరి చిత్రంగా టాలీవుడ్‌లో మరో భారీ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. Read also: Raghava Lawrence Political Entry: సీఎం విజయ్ తో లారెన్స్ దోస్తీ.. ‘టీవీకే’ పార్టీ తరఫున తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికల బరిలోకి? విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్‌తో ‘F2’, ‘F3’, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు వంటి బ్యాక్-టు-బ్యాక్ హిట్లు అందుకున్న అనిల్.. కళ్యాణ్ రామ్‌తో తన తొలి చిత్రం ‘పటాస్’తో బంపర్ హిట్ సాధించారు. ఇప్పుడు వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూపించబోతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ పూర్తి స్థాయి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్రబృందం పక్కా ప్లాన్‌తో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన టైటిల్ జోరుగా ప్రచారంలోకి వచ్చింది. పండుగ వాతావరణానికి, అనిల్ రావిపూడి మార్క్ వినోదానికి సరిగ్గా సరిపోయేలా ఈ చిత్రానికి ‘సంక్రాంతి సరుకు’ అనే
టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. విలక్షణమైన కామెడీ, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఇండస్ట్రీలో దాదాపు 100 శాతం సక్సెస్ రేటును

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

Anil Ravipudi : అనిల్ రావిపూడి.. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు. సీనియర్ స్టార్ హీరోలు, యువ హీరోలతోనూ సినిమాలు చేస్తున్నాడు. నిన్నటి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో అనిల్ రావిపూడి
టాలీవుడ్‌లో తనదైన నటన, విలక్షణమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేష్ . గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కంటెంట్ ఆధారిత చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో మంచి క్రేజ్

సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vasthunnam) సినిమాలో భాగ్యం పాత్రతో ప్రేక్షకుల మన్ననలు పొందిన నటి ఐశ్వర్యా రాజేష్(Aishwarya Rajesh) తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వినోదాల పండుగకు ఏడాది పొడవునా ఎన్నో ప్రత్యేకమైన సీజన్లు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ప్రథమార్ధంలో సంక్రాంతి, వేసవి కానుకలుగా వచ్చే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తే

టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. వీరిద్దరి కాంబోలో మొదటి సారి భారీ ఎత్తున 'ఆదర్శ కుటుంబం హౌస్ నం

Cyber Crime: ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు అమాయక ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్ మోసగాళ్ల మాయమాటలు నమ్మి, చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకున్న ఓ విద్యార్థి తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు

సస్పెన్స్ థ్రిల్లర్స్ అనగానే ఫస్ట్ గురొచ్చే సినిమాల్లో దృశ్యం (Drishyam) ఎప్పుడూ ముందే ఉంటుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఒరిజినల్ సినిమా
సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్'. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా

Venky-ANil Ravipudi Movie : విక్టరీ వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ (#VenkyAnil52) కు సంబంధించి ఒక అద్భుతమైన

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి భారీ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్ #VenkyAnil5/ #NKRAR2 తో అలరించబోతున్నారు. విజయవంతమైన నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్

మలయాళంలో దృశ్యం 3 నేరుగా విడుదలవగా, ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఇది ఆశించిన స్థాయిలో స్పందనను పొందలేదు. ముఖ్యంగా తెలుగులో దృశ్యం మొదటి రెండు భాగాలకు వెంకటేష్

టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో ఒక సరికొత్త క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ఈ ఇద్దరు
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు

ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలతో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య తెలుగు ఆడియన్స్ లో బలమైన ముద్ర వేశారు. వెంకటేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలతో ముత్యాల సుబ్బయ్య బ్లాక్ బస్టర్ సినిమాలు

మ్యాడ్ మూవీతో యూత్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ నితిన్. మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని వల్లభనేని గిరిబాబు

“మ్యాడ్” చిత్రంతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో రామ్ నితిన్ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్, హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న తన కొత్త ప్రాపర్టీ ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఐమ్యాక్స్ (IMAX)

SatyaDev: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. నిజానికి, ఈ హీరో కాంట్రవర్సీలకు దూరంగా

BRS Activists | ఊట్కూర్, మే 30: నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఊట్కూర్ పెద్ద చెరువుకు వరద నీరు భారీగా చేరుతోంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు తూములను

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణల సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు కల్యాణ్ రామ్. జై లవకుశ, బింబిసార, దేవర తదితర సూపర్ హిట్ సినిమాలు కల్యాణ్ రామ్ బ్యానర్ లో తెరకెక్కినవే. ఇక హీరోగా చివరిగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ అనే సినిమాలో కనిపించాడు కల్యాణ్ రామ్. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేస్తున్నాడీ నందమూరి హీరో. ఇందులో అతను విక్టరీ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. దీంతో పాటు నిర్మాతగానూ కొన్ని సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు కల్యాణ్ రామ్. ఇదిలా ఉంటే నందమూరి వంశం నుంచి వెండితెరకు మరో హీరో వస్తున్నాడంటూ నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కల్యాణ్ రామ్ కుమారుడు శౌర్య రామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శౌర్య రామ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ వీడియోలు. ఈ వైరల్ వీడియోల్లో శౌర్య ఎంతో ఎనర్జీతో కనిపించాడు. తన పవర్‌ఫుల్ పంచ్‌లు, కిక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు, నందమూరి అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపడానికి మరో నందమూరి హీరో లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు

Kalyan Ram Son: నందమూరి వంశం నుండి వెండితెరకు మరో వారసుడు పరిచయం కాబోతున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి కళ్యాణ్ రామ్ కుమారుడు(Kalyan Ram Son) శౌర్య రామ్ సినీ అరంగేట్రం (డెబ్యూ) కోసం తెరవెనుక సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బలం చేకూరుస్తూ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శౌర్య రామ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ వీడియోలు నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. Peddi: ‘పెద్ది’ టీమ్ సీరియస్ యాక్షన్.. నెగెటివ్ స్ప్రెడ్ చేసినా, పైరసీ చేసినా జైలుకే ఈ వైరల్ వీడియోలో శౌర్య రామ్ కిక్ బాక్సింగ్‌లో దుమ్ములేపుతూ కనిపించాడు. తన పవర్‌ఫుల్ పంచ్‌లు, కిక్స్‌తో మాస్టర్ ను సైతం ఆశ్చర్యపరిచాడు. పంచ్ బ్యాగ్‌పై శౌర్య చూపిస్తున్న వేగం, పవర్ చూస్తుంటే తాను పక్కా కమర్షియల్ యాక్షన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పుడే సిద్ధమవుతున్నట్లు హింట్ ఇస్తున్నాడు. ఈ డెడికేషన్ చూసిన నందమూరి ఫ్యాన్స్.. బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపడానికి మరో నందమూరి హీరో లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాల విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం ఒక భారీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఆయన ఒక క్రేజీ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఒకవైపు తండ్రి మల్టీస్టారర్‌తో బిజీగా ఉండగా, మరోవైపు కొడుకు క్రేజీ వీడియోలు వైరల్ అవడం విశేషంగా మారింది