లెబనాన్
Actor ProfilePolitician

లెబనాన్

Total News43
Movie Updates0
Sources9
ఇరాన్ ను వదిలే ప్రసక్తే లేదు
Oneindia Telugu16 Jun 2026
ఇరాన్ ను వదిలే ప్రసక్తే లేదు

అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి.. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైఖరికి అస్సలు పొంతన లేకుండా ఉంది. ఇరాన్ తో శాంతి ఒప్పందం

అమెరికా ఇరాన్ ఒప్పందం ఆమోదయోగ్యం కాదు.. కుండబద్దలు కొట్టిన నెతన్యాహు
TeluguOne16 Jun 2026
అమెరికా ఇరాన్ ఒప్పందం ఆమోదయోగ్యం కాదు.. కుండబద్దలు కొట్టిన నెతన్యాహు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణాన్ని ముగించడానికి వాషింగ్టన్-టెహ్రాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని

అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ సిద్ధం.. ఫ్రేమ్ వర్క్ పై సంతకాలు పూర్తి
Eenadu16 Jun 2026
అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ సిద్ధం.. ఫ్రేమ్ వర్క్ పై సంతకాలు పూర్తి

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా- ఇరాన్‌ (USA- Iran)మధ్య కుదిరిన డీల్‌కు సంబంధించి కీలక ముందడుగు పడింది. శాంతి ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌ వర్క్‌ (MOU)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. కీలక విషయాలు ఇవే
Andhra Jyothy15 Jun 2026
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. కీలక విషయాలు ఇవే

దాదాపు 107 రోజుల పాటు కొనసాగిన ఇరాన్-అమెరికా యుద్ధం దాదాపు తుది దశకు చేరుకుంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 107 రోజుల

అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
Vaartha15 Jun 2026
అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi on US-Iran Peace Agreement: పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ.. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రక శాంతి

ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై బ్రిటన్ నిషేధం
Vaartha15 Jun 2026
ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై బ్రిటన్ నిషేధం

Read Also: Lyaki Freedom Ship Attack: ‘లియాకి ఫ్రీడమ్’ నౌకపై దాడి జరగలేదు.. విదేశాంగ శాఖ స్పష్టత టెక్ కంపెనీల వ్యాపార ప్రయోజనాల కంటే పిల్లల భద్రతే తమకు ముఖ్యమని బ్రిటిష్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ

అమెరికా రాజీ పడటంపై నిప్పులు చెరిగిన ఇజ్రాయెల్
Oneindia Telugu15 Jun 2026
అమెరికా రాజీ పడటంపై నిప్పులు చెరిగిన ఇజ్రాయెల్

అమెరికా, ఇరాన్‌ల మధ్య అత్యంత కీలకమైన దౌత్య ఒప్పందం త్వరలో జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 19న శుక్రవారం నాడు ఈ చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు

ప్రమాదంలో ఇరాన్
Sakshi15 Jun 2026
ప్రమాదంలో ఇరాన్

పశ్చిమాసియా సంక్షోభం మరో కీలక మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే ఇజ్రాయెల్ వైఖరి కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. భద్రతా విషయంలో తగ్గేదేలే అంటూ

పీఎం కిసాన్ 23వ విడత వచ్చేది ఆ నెలలోనే.. డేట్ ఫిక్స్ అయినట్లేనా
Vaartha15 Jun 2026
పీఎం కిసాన్ 23వ విడత వచ్చేది ఆ నెలలోనే.. డేట్ ఫిక్స్ అయినట్లేనా

PM Kisan 23rd Installment: దేశంలోని కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. పెట్టుబడి సాయం అందించే ప్రతిష్ఠాత్మక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం..లెబనాన్ పై వెనక్కి తగ్గని నెతన్యాహు
Vaartha15 Jun 2026
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం..లెబనాన్ పై వెనక్కి తగ్గని నెతన్యాహు

Peace Agreement : ప్రతిపాదిత ఒప్పందంలోని లెబనాన్‌ (Lebanon) కు సంబంధించిన ఒక కీలకమైన నిబంధనను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించినట్లు వార్తలు రావడంతో, అమెరికా-ఇరాన్ మధ్య సంఘర్షణకు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
Vaartha15 Jun 2026
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు

America-Iran War: అమెరికా, ఇరాన్ (America-Iran) దేశాల మధ్య రాత్రికి రాత్రే కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చివేసింది. ఫిబ్రవరి చివరిలో అమెరికా

అమెరికా-ఇరాన్ డీల్ కు ఇజ్రాయెల్ మోకాలడ్డు
AP7AM15 Jun 2026
అమెరికా-ఇరాన్ డీల్ కు ఇజ్రాయెల్ మోకాలడ్డు

ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ఇరు దేశాలు చారిత్రక ఒప్పందానికి రావడం ఎంత వేగంగా జరిగిందో, అంతే వేగంగా

ట్రంప్ సంచలన ప్రకటన.. భారీగా పడిపోయిన ముడి చమురు ధరలు
SkyC Media15 Jun 2026
ట్రంప్ సంచలన ప్రకటన.. భారీగా పడిపోయిన ముడి చమురు ధరలు

అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో సోమవారం ఒక ఊహించని సంచలనం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటనతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. ఇరాన్‌తో శాంతి ఒప్పందం దాదాపు

అమెరికా- ఇరాన్ ఒప్పందం.. కీలక అంశాలివే
Eenadu15 Jun 2026
అమెరికా- ఇరాన్ ఒప్పందం.. కీలక అంశాలివే

అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలోని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. లెబనాన్‌ సహా ఇరాన్‌ మిత్ర దేశాలపై దాడులు నిలిపివేయడం, నౌకల దిగ్బంధనాన్ని తొలగించడం, ఇరాన్‌ చమురుపై ఆంక్షలను ఎత్తేయడం

శుక్రవారం సెంటిమెంట్.. పాకిస్తాన్ ప్రధాని ముఖ్యఅతిథిగా
Oneindia Telugu15 Jun 2026
శుక్రవారం సెంటిమెంట్.. పాకిస్తాన్ ప్రధాని ముఖ్యఅతిథిగా

అమెరికా, ఇరాన్‌ల మధ్య అత్యంత కీలకమైన దౌత్య ఒప్పందం త్వరలో జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 19న శుక్రవారం నాడు ఈ చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు

ఇరాన్ నిధులపై ట్రంప్ మెలిక.. రూ.లక్ష కోట్ల నిధులపై వీడని ప్రతిష్టంభన
AP7AM15 Jun 2026
ఇరాన్ నిధులపై ట్రంప్ మెలిక.. రూ.లక్ష కోట్ల నిధులపై వీడని ప్రతిష్టంభన

పశ్చిమ ఆసియాలో మూడు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు ఫలించి, ఇరు దేశాలు ఈ ఒప్పందానికి

అమెరికాతో డీల్ ను ధ్రువీకరించిన ఇరాన్ .. హర్మూజ్ లో టోల్ ఫ్రీ అంటున్న ట్రంప్
Eenadu15 Jun 2026
అమెరికాతో డీల్ ను ధ్రువీకరించిన ఇరాన్ .. హర్మూజ్ లో టోల్ ఫ్రీ అంటున్న ట్రంప్

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌ (Iran) తో శాంతి ఒప్పందంలో అమెరికా (USA) టోల్‌ రహిత హర్మూజ్‌తోనే సర్దుకొన్నట్లు కనిపిస్తోంది. టెహ్రాన్‌తో ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump)

అమెరికా- ఇరాన్ రాజీ
Oneindia Telugu15 Jun 2026
అమెరికా- ఇరాన్ రాజీ

అమెరికా, ఇరాన్‌ల మధ్య అత్యంత కీలకమైన దౌత్య ఒప్పందం త్వరలో జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 19న ఈ చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి

అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన అంతర్జాతీయ సమాజం
Andhra Jyothy15 Jun 2026
అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన అంతర్జాతీయ సమాజం

నెలల తరబడి ఉత్కంఠ రేపిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా స్వాగతించాయి. ఈ ఒప్పందం ఒక అద్భుతమైన దౌత్యపరమైన

ఇరాన్ తో అమెరికా డీల్.. ప్రకటన చేసిన ట్రంప్.. భారీగా కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు
Samayam Telugu15 Jun 2026
ఇరాన్ తో అమెరికా డీల్.. ప్రకటన చేసిన ట్రంప్.. భారీగా కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

Crude Oil Price per Barrel : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ప్రపంచం ఊపిరిపీల్చుకోనుంది. ఇరాన్‌‌తో అమెరికాకు శాంతి ఒప్పందం కుదిరినట్లు తాజాగా ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్‌తో ఒప్పందం

అమెరికా-ఇరాన్ శత్రుత్వానికి తెర.. కుదిరిన శాంతి ఒప్పందం
AP7AM15 Jun 2026
అమెరికా-ఇరాన్ శత్రుత్వానికి తెర.. కుదిరిన శాంతి ఒప్పందం

పశ్చిమాసియాలో గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి (Peace Agreement) వచ్చాయి. దౌత్యపరమైన చర్చల అనంతరం రెండు దేశాలు తమ

ముగిసిన ఇరాన్ -అమెరికా యుద్ధం
Sakshi15 Jun 2026
ముగిసిన ఇరాన్ -అమెరికా యుద్ధం

పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు తెర పడింది. మూడు నెలలుగా జరుగుతున్న ఇరాన్‌-అమెరికా యుద్దం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. ఇటు ఇరాన్‌

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం
Andhra Jyothy15 Jun 2026
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం

కొన్ని నెలల పాటు ప్రపంచాన్ని కలవర పెట్టిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. ఇంటర్నెట్ డెస్క్: కొన్ని

బీరుట్ పై దాడులు చేయకుండా ఉండాల్సింది.. ఇజ్రాయెల్ పై ట్రంప్ అసంతృప్తి
Andhra Jyothy14 Jun 2026
బీరుట్ పై దాడులు చేయకుండా ఉండాల్సింది.. ఇజ్రాయెల్ పై ట్రంప్ అసంతృప్తి

లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ తాజాగా నిర్వహించిన వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీరుట్‌పై దాడులు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. లెబనాన్ రాజధాని

మరోసారి బీరుట్ పై ఇజ్రాయెల్ దాడులు.. హెజ్ బొల్లా స్థావరాలే టార్గెట్
Andhra Jyothy14 Jun 2026
మరోసారి బీరుట్ పై ఇజ్రాయెల్ దాడులు.. హెజ్ బొల్లా స్థావరాలే టార్గెట్

లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది. నగరంలోని దక్షిణ శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయాలు, సైనిక మౌలిక

లెబనాన్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు
Sakshi14 Jun 2026
లెబనాన్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు

ఇజ్రాయెల్‌-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్‌ దాడులతో విరుచుకుపడింది. బీరూట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసింది. దాడికి సంబంధించి దృశ్యాలను ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం పోస్ట్ చేసింది. బీరూట్‌ శివార్లలోని హెజ్బొల్లా బలమైన స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. పేలుడు సంభవించిన తరుణంలో భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. లెబనాన్ అధికారిక నేషనల్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. హెజ్బొల్లాకు బలమైన కేంద్రంగా ఉన్న దక్షిణ బీరూట్ శివార్లలోని దాహియేలోని ఘోబెయరీ పరిసరాల్లోని ఓ భవనంపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ దాడిలో ఏవైనా వాహనాలు దెబ్బతిన్నాయా అనేదానిపై స్పష్టత లేదు. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్ ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే.. తాము దక్షిణ బీరూట్‌పై దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా పలువురు అధికారులు హెచ్చరించారు. ఈ నిర్ణయానికి వాషింగ్టన్ మద్దతు కూడా ఉందని వారు పేర్కొన్నారు. హెజ్బొల్లా ప్రయోగించినట్లుగా అనుమానిస్తున్న మూడు డ్రోన్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై వేర్వేరు ఘటనల్లో దాడి చేశాయని.. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ సైన్యం ఇవాళ తెల్లవారుజామున తెలిపింది ఇజ్రాయెల్ భద్రతకు, ఐడీఎఫ్ దళాలకు ముప్పుగా ఉన్న ఏ లక్ష్యాన్నైనా నిర్వీర్యం చేసేందుకు మేము చర్యలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ వైమానిక దళం స్పష్టం చేసింది. హిజ్బుల్లా మాత్రం దక్షిణ లెబనాన్‌లోకి చొరబడ్డ ఇజ్రాయెల్ దళాలపై పలు దాడులు జరిపినట్లు ప్రకటించినప్పటికీ.. ఉత్తర ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించలేదు. యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు) ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos

అమెరికాతో ఒప్పందానికి వ్యతిరేకంగా ఇరాన్ లో నిరసనలు
Eenadu14 Jun 2026
అమెరికాతో ఒప్పందానికి వ్యతిరేకంగా ఇరాన్ లో నిరసనలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాతో ఒప్పందం (peace deal with USA) విషయంలో ఇరాన్‌ సానుకూలంగా స్పందించడంపై అక్కడి ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. భారీ ఎత్తున నిరసన చేపట్టారు. మషద్‌లోని విదేశాంగ మంత్రిత్వ

ట్రంప్ నకు షాకిచ్చిన నెతన్యాహు
Sakshi14 Jun 2026
ట్రంప్ నకు షాకిచ్చిన నెతన్యాహు

జెరూసలేం: అమెరికా–ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలువరించకుండా కుదిరే ఏ

హిజ్బుల్లాకు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
Oneindia Telugu12 Jun 2026
హిజ్బుల్లాకు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

అంతర్జాతీయంగా ఎన్నో శాంతి చర్చలు, ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాలు జరుగుతున్నా కూడా ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో

అమెరికా దాడులపై భగ్గుమన్న భారత్..! తీవ్ర హెచ్చరిక
Oneindia Telugu11 Jun 2026
అమెరికా దాడులపై భగ్గుమన్న భారత్..! తీవ్ర హెచ్చరిక

అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే సమయంలో లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడులతో పరిస్దితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్ధావరాలపైనా ఇరాన్ దాడుల్ని

ట్రంప్ నకు బీబీ.. ప్రపంచానికి నెతన్యాహు.. ఇజ్రాయెల్ ప్రధాని పేరు వెనుక కథ ఇదీ
Eenadu9 Jun 2026
ట్రంప్ నకు బీబీ.. ప్రపంచానికి నెతన్యాహు.. ఇజ్రాయెల్ ప్రధాని పేరు వెనుక కథ ఇదీ

Netanyahu- Bibi | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌తో దౌత్యపరమైన శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఓ వైపు అమెరికా ప్రయత్నాలు చేస్తున్న వేళ.. లెబనాన్, బీరుట్‌లపై ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడడం అగ్రరాజ్యానికి

బాంబుల వర్షంలో 12 మంది దుర్మరణం
Oneindia Telugu9 Jun 2026
బాంబుల వర్షంలో 12 మంది దుర్మరణం

మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థల మధ్య పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగినప్పటికీ యుద్ధజ్వాలలు ఏమాత్రం చల్లారడం లేదు. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లాను లక్ష్యంగా

ఇరాన్, లెబనాన్, హిజ్బుల్లా అంశాలపై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు
Vaartha9 Jun 2026
ఇరాన్, లెబనాన్, హిజ్బుల్లా అంశాలపై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు

లెబనాన్ మరియు ఇరాన్‌లలో ఇటీవల జరిగిన దాడులు, కొనసాగుతున్న సంఘర్షణను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో డొనాల్డ్ ట్రంప్ (Trump) మరియు బెంజమిన్ నెతన్యాహుల మధ్య పెరుగుతున్న విభేదాలను బయటపెట్టాయి. ఇద్దరు నాయకులు

ఇజ్రాయెల్ పై దాడుల నిలిపివేత.. లెబనాన్ పై దాడులు చేస్తే మాత్రం
Andhra Jyothy8 Jun 2026
ఇజ్రాయెల్ పై దాడుల నిలిపివేత.. లెబనాన్ పై దాడులు చేస్తే మాత్రం

పశ్చిమాసియాలో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌పై చేపట్టిన తాజా సైనిక చర్యలను ముగిస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో తాజాగా నెలకొన్న ఉద్రిక్త

దాడులు నిలిపివేస్తామంటూనే హెచ్చరించిన ఇరాన్
Eenadu8 Jun 2026
దాడులు నిలిపివేస్తామంటూనే హెచ్చరించిన ఇరాన్

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు ఇరాన్‌ (Iran) ప్రకటించింది. ఒకవేళ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ (Israel) దాడులను కొనసాగిస్తే.. తాము మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది

దాడులు నిలిపివేస్తామంటూనే హెచ్చరించిన ఇరాన్
Eenadu8 Jun 2026
దాడులు నిలిపివేస్తామంటూనే హెచ్చరించిన ఇరాన్

ఇజ్రాయెల్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఒకవేళ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులను కొనసాగిస్తే.. తాము మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి

ఆపుతారా లేదా ? అటు ట్రంప్, ఇటు భారత్
Oneindia Telugu8 Jun 2026
ఆపుతారా లేదా ? అటు ట్రంప్, ఇటు భారత్

అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు తగ్గుముఖం పట్టి ఒప్పందం దిశగా ఇరుదేశాలూ అడుగులు వేస్తున్న తరుణంలో మధ్యలో దూరి లెబనాన్ పై భారీ ఎత్తున దాడులకు దిగిన ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో మొత్తం పరిస్ధితినే ఉద్రిక్తంగా

ఇరాన్ వదిలి వెళ్లిపోండి..! భారతీయులకు ఎంబసీ అలర్ట్
Oneindia Telugu8 Jun 2026
ఇరాన్ వదిలి వెళ్లిపోండి..! భారతీయులకు ఎంబసీ అలర్ట్

ఇరాన్-అమెరికా చర్చలు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో వీటిని ఎలాగైనా భగ్నం చేయాలని నిర్ణయించుకున్న ఇజ్రాయెల్ (israel) లెబనాన్ (Lebanon) పై వరుస దాడులకు దిగుతోంది. తాజాగా రాజధాని బీరుట్ సహా లెబనాన్

గల్ఫ్ లో ఉద్రిక్తత.. ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైల్ దాడి
Andhra Jyothy8 Jun 2026
గల్ఫ్ లో ఉద్రిక్తత.. ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైల్ దాడి

లెబనాన్‌ను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి మిసైళ్లను ప్రయోగించింది. వీటిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్‌పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. ఇంటర్నెట్

ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్
Oneindia Telugu8 Jun 2026
ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్

పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. లెబనాన్‌లోని బీరూట్ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడితో పరిస్థితులు అనూహ్యంగా ఉద్రిక్తంగా మారాయి. ఏప్రిల్ ఆరంభంలో కుదిరిన సందిగ్ధ యుద్ధవిరామం తర్వాత

అన్నంత పని చేసిన ఇరాన్ .. ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం
Sakshi8 Jun 2026
అన్నంత పని చేసిన ఇరాన్ .. ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. లెబనాన్‌ బీరూట్‌ శివార్లపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే.. ఇరాన్‌ రంగంలోకి దిగింది. నేరుగా బాలిస్టిక్‌ క్షిపణులతో

యోల్కా’.. పేలుడు పదార్థం లేకుండానే.. శత్రు డ్రోన్లను వెంటాడి
Eenadu31 May 2026
యోల్కా’.. పేలుడు పదార్థం లేకుండానే.. శత్రు డ్రోన్లను వెంటాడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా (Russia).. సరికొత్త ఆయుధాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పిస్టల్‌ మాదిరి పరికరంతో సులభంగా