
PM Kisan 23rd Installment: దేశంలోని కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. పెట్టుబడి సాయం అందించే ప్రతిష్ఠాత్మక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం కింద 23వ విడత (23rd Installment) నిధులను విడుదల చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
గత మార్చి నెలలో 22వ విడత నిధులను విజయవంతంగా జమ చేసిన ప్రభుత్వం.. తదుపరి విడతను జులై మధ్య వారంలో రైతుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Read Also :Ayodhya Ram Mandir : వివాదంలో అయోధ్య రామమందిరం డొనేషన్స్ ..
పీఎం కిసాన్ పథకం నియమ నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు సమాన విడతలుగా (విడతకు రూ. 2,000 చొప్పున) ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
అధికారిక ప్రకటన వెలువడటానికి ముందే రైతులు తమ అకౌంట్కు సంబంధించి ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూసుకోవడం ముఖ్యం. నిధులు నిలిచిపోకుండా ఉండాలంటే కింద పేర్కొన్న వివరాలను సరిచూసుకోవాలి: Peace Agreement : అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం..లెబనాన్ పై వెనక్కి తగ్గని నెతన్యాహు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Nipah Virus Alert:కేరళలో నిఫా వైరస్ కలకలం.. తమిళనాడు సరిహద్దుల్లో హై అలర్ట్! MSBTE Results 2026: విడుదల కానున్న MSBTE ఫలితాలు..స్కోర్ కార్డ్ డౌన్లోడ్ లింక్ ఇదే! US-Iran peace agreement : అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం 2027 Weathe Alert: 2027లో రికార్డు స్థాయి ఎండలు Microsoft CEO : AI ముప్పు ..ఉద్యోగాలను
ఎలా కాపాడుకోవాలిపై సత్య నాదెళ్ల దిశా నిర్దేశం
Raghava Lawrence Political Entry: సీఎం విజయ్ తో లారెన్స్ దోస్తీ.. ‘టీవీకే’ పార్టీ తరఫున తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికల బరిలోకి?