
Seven terrorists arrested : ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మంగళవారం పాకిస్థాన్ మద్దతుగల ఒక ప్రధాన ఉగ్రవాద, నేర నెట్‌వర్క్‌ను ఛేదించి, ఏడుగురు నిందితులను అరెస్టు చేసింది. మొత్తం ఏడుగురు నిందితులను


Seven terrorists arrested : ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మంగళవారం పాకిస్థాన్ మద్దతుగల ఒక ప్రధాన ఉగ్రవాద, నేర నెట్‌వర్క్‌ను ఛేదించి, ఏడుగురు నిందితులను అరెస్టు చేసింది. మొత్తం ఏడుగురు నిందితులను

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా అదిరిపోయే రేంజ్‌లో బోణీ కొట్టింది. ఫస్ట్ మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను 64 పరుగుల తేడాతో చిత్తు చేసి ఫుల్ జోష్‌లో ఉంది. ఇక ఇప్పుడు ఇండియా ఫోకస్ అంతా బుధవారం

అమెరికా ఇవాళ భారత్ కు భారీ షాకే ఇచ్చింది. అమెరికా రక్షణ రంగంలో వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ (USINDOPACOM) పేరులో నుంచి ఇండో పేరును తీసేసింది. తిరిగి దాని పాత రూపమైన యూఎస్

మాజీ మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్, ప్రస్తుత ఇరాక్ ఫుట్‌బాల్ స్టార్ జిదాన్ ఇక్బాల్ ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. అయితే గ్రౌండ్‌లోకి దిగకముందే అతను ఒక పెద్ద వివాదంలో

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడి దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించి, శాంతిని నెలకొల్పాలంటే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలగాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్

మానకొండూర్: సర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రెండు మతాల మధ్య చిచ్చు పెడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లిలో మంగళవారం ఆయన భాజపా

మహిళా టీ20 ప్రపంచకప్‌లో సాంప్రదాయ ప్రత్యర్థి భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో గట్టి షాక్ ఇచ్చింది. మైదానంలో ఎదురైన

Fact Check : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను కళ్లు మూసుకుని నమ్మే పరిస్థితి లేదు. తాజాగా ఐసీసీ మహిళా టీ20

భారతీయులు విస్తృతంగా ఉపయోగించే చాలా వస్తువులు మన దేశంలో తయారుకావు.. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. అయితే కొన్ని మన పొరుగు దేశమైన పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతాయి. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి

బద్రి, నాని, నరసింహుడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి అమీషా పటేల్. 51 ఏళ్ల వయసులోనూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు

తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓ..! సుకుమారి. ఈ సినిమాకు భరత్‌దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి

కాకినాడ: ఇదో కోళ్ల పంచాయితీ.. ఒక సామాజిక వర్గానికి చెందిన వారి కోడి పెట్ట వద్దకు మరో సామాజిక వర్గానికి చెందిన వారి కోడి పుంజు వచ్చిందంట. అందుకు మండిపడిన కోడి పెట్ట యజమాని పుంజు కాలిపై గాయపరిచాడనేది

FIH Womens Nations Cup: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న FIH ఉమెన్స్ నేషన్స్ కప్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో టోర్నీని ఘనంగా ప్రారంభించింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో అమెరికా

Watch : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతమైన ఆటతీరుతో టోర్నమెంట్‌ను ప్రారంభించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే విజయంలో దీప్తి శర్మ కీలకపాత్ర పోషించింది

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కు ప్రముఖ నటి గౌతమి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రా థమిక సభ్యత్వంతో పా టు ప్రచార సంయుక్త కార్యదర్శి పదవికి ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆదివారం అన్నాడీఎంకే ప్రధాన

అమెరికా, ఇరాన్‌ల మధ్య అత్యంత కీలకమైన దౌత్య ఒప్పందం త్వరలో జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 19న శుక్రవారం నాడు ఈ చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు

Watch : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో బోణీ కొట్టింది. బర్మింగ్‌హామ్ వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

బెంగళూరు: రాష్ట్రంలో అవినీతి అనేది ఉండరాదని నూతన సీఎం డీకే శివకుమార్ పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే.. రాష్ట్ర పోలీసులు అందుకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. పరాయి రాష్ట్రంలో లంచం తీసుకుంటూ అక్కడి

Harmanpreet Kaur : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆమె

మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ లో జరిగిన మ్యాచ్ లో సూపర్ విక్టరీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జోరు. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన హర్మన్ సేన. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మహిళల జట్టు టి20

Richa Ghosh : ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత మహిళల జట్టు పాకిస్తాన్‌పై భారీ స్కోరు సాధించడమే కాకుండా పలు వ్యక్తిగత రికార్డులను కూడా తన పేరిట లిఖించుకుంది. ముఖ్యంగా భారత యువ వికెట్ కీపర్

IND-W vs PAK-W : ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2026 ఆరో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పాకిస్తాన్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్ కౌర్ సేన నిర్దేశించిన 171 పరుగుల భారీ

పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు తెర పడింది. మూడు నెలలుగా జరుగుతున్న ఇరాన్-అమెరికా యుద్దం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. ఇటు ఇరాన్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, ప్రత్యర్థి ముందు ఒక భారీ లక్ష్యాన్ని ఉంచే

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో మైదానంలోకి అడుగుపెట్టడమే ఆలస్యం, ఆమె ఒక అద్భుతమైన

భారత మహిళల క్రికెట్ చరిత్రలో సరికొత్త సంచలనం నమోదైంది. సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శనతో

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధనా సరికొత్త రికార్డుతో చెలరేగింది. దాయాది దేశమైన పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత అర్ధసెంచరీతో మెరిసిన మంధనా, భారత్ తరఫున టీ20

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ పోరులో భారత డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ సరికొత్త ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించింది. మ్యాచ్‌లోని అత్యంత మొదటి

India Women vs Pakistan Women, 6th Match, Group A, ICC Women's T20 World Cup 2026: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే మైదానంలో భావోద్వేగాలు నరాల తెగుతుంటాయి. తాజాగా

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఎ లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య అద్భుతమైన పోరు జరగనుంది. ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టాస్

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 3.2వ ఓవర్- 18 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. తస్మియా రుబాబ్ బౌలింగ్‌లో నతాలియా పర్వేజ్ క్యాచ్ పట్టడంతో జెమీమా రోడ్రిగ్స్ (1) పెవిలియన్‌కు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. గత టీ20

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలే మిగిలి ఉన్న సమయంలో ఇరుజట్ల కెప్టెన్లు ప్రెస్

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21) మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు) ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు) పచ్చని కొండల్లో

మహిళల టీ20 ప్రపంచకప్-2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఆదివారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా గ్రూపు-ఎ మ్యాచ్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు పాక్

IND vs PAK : క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం భారత మహిళల క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్‌లోనే చిరకాల

IND vs AFG : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో ఒక నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ప్రారంభంలోనే మ్యాచ్‌పై

లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నూతన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా నియమితులయ్యారు. ఈ నెల 30వ తేదీన ప్రస్తుత సైనిక దళాల అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నుంచి అధికారికంగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఈ అత్యున్నత పదవికి ఆయనను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ధీరజ్ సేథ్.. ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆలమ్నీ. డిసెంబర్ 1986లో ఆర్మర్డ్ కార్ప్స్‌లోకి కమిషన్ అయ్యారు. 1997లో 20 లాన్సర్స్ విభాగానికి చెందిన జనరల్ శంకర్ రాయ్ చౌదరి పదవీ విరమణ చేసిన తర్వాత, సుమారు 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఆర్మీ చీఫ్ పదవిని చేపడుతున్న మొట్టమొదటి ఆర్మర్డ్ కార్ప్స్ రక్షణ అధికారిగా ఆయన నూతన రికార్డు సృష్టించబోతున్నారు.సరిహద్దుల్లో విశేష సేవలునాలుగు దశాబ్దాల సుదీర్ఘ సైనిక ప్రస్థానం కలిగిన ధీరజ్ సేథ్‌కు అత్యంత క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలు, కఠినమైన సరిహద్దు వాతావరణాల్లో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో ఎడారి రీజియన్ లో ఆర్మర్డ్ రెజిమెంట్‌కు కమాండర్‌గా వ్యవహరించారు. అలాగే అప్పట్లో పాకిస్థాన్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1- స్ట్రైక్ కార్ప్స్‌లోని పటియాలాకు చెందిన 98 ఆర్మర్డ్ బ్రిగేడ్‌కు కూడా నాయకత్వం వహించారు.జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాద నిరోధక గ్రిడ్‌లో భాగమైన డివిజన్ స్థాయి సేనా విభాగం యూనిఫాం ఫోర్స్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. లెఫ్టినెంట్ జనరల్‌గా పదోన్నతి పొందిన తర్వాత 21 స్ట్రైక్ కార్ప్స్‌కు నాయకత్వం వహించడంతో పాటు ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా కీలక సేవలను అందించారు. ఆ తర్వాత సౌత్ వెస్ట్రన్ అండ్ సదర్న్ కమాండ్స్ రెండింటికీ కమాండర్‌గా వ్యవహరించారు. వ్యూహాత్మక బాధ్యతలు, ఆధునికీకరణసైన్యంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్టాప్ అండ్ స్ట్రాటజిక్ నియామకాల్లో ఆయన భాగస్వామ్యం ఉంది.

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానుల్లో ఉండే క్రేజ్, ఉత్కంఠ అంతా ఇంతా కాదు. మైదానంలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల కళ్లన్నీ ఆ

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. క్రికెట్ లవర్స్ కు పూనకాలు తెప్పించేలా ఈ మెగా టోర్నీ సాగనుంది. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే హై-వోల్టేజ్

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా గొప్ప ఘనత సాధించామని మురిసిపోతున్న పాకిస్ఖాన్ దేశానికి ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ముందు ఉంచిన

న్యూఢిల్లీ: 2010వ సంవత్సరం తర్వాత భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి సుమారు 1.90 కోట్ల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినట్లు ఓ అధ్యయనం గుర్తించింది. ఏడాదికి సరాసరిన 13.5 లక్షల మంది చొప్పున సౌదీ

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు వ్యక్తమవుతున్నాయి. ముజఫరాబాద్, రావల్ కోట్, మీర్‌పూర్ వంటి నగరాల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్

Asian Games 2026, IND vs PAK: ఆసియా క్రీడలు 2026 వేదికగా మరోసారి భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సమరానికి తెరలేవనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సరికొత్త యువ జట్టును

పాకిస్తాన్ టెస్టు కెప్టెన్సీ పదవి నుంచి షాన్ మసూద్‌ను తొలగించే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. షాన్ మసూద్‌తో పాటు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు
.webp)
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రాబోయే ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ 2026 కోసం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. జపాన్‌లోని ఐచి-నగోయాలో జరగనున్న ఈ మల్టీ-స్పోర్ట్ ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన