
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కు ప్రముఖ నటి గౌతమి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రా థమిక సభ్యత్వంతో పా టు ప్రచార సంయుక్త కార్యదర్శి పదవికి ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆదివారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి పంపినట్లు గౌతమి ప్రకటించారు.
వివరాలు.. గౌతమి గతంలో సుదీర్ఘ కాలం పాటు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గతంలో కొన్ని వ్యక్తిగత, రాజకీయ కారణాల వల్ల బీజేపీకి రాజీనా మా చేసిన ఆమె, ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరా రు. పార్టీ ఆమెకు స్టార్ క్యాంపెయినర్ హోదాలో కీలకమైన ప్రచార సంయుక్త కార్యదర్శి పదవిని కూడా అప్పగించింది.
రాజపాళయం నుంచి అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి ఆమె దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధిష్టానం ఖాతరు చేయలేదు. అయినా, ఆమె పార్టీ కోసం ప్రచారంలో విస్తృతంగానే ఎన్నికల సమయంలో దూసుకెళ్లారు. కాగా ఆదివారం గౌతమి చేసిన ప్రకటన అన్నాడీఎంకే వర్గాలకు షాక్‌గా మారింది.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమి తన లేఖలో పేర్కొన్నారు. ఈనెల 14(ఆదివారం) నుండి అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే పార్టీ ప్రచార సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో తాను మరింత స్వేచ్ఛగా సామాజిక సేవ చేయడానికి వీలుగా.. బరువెక్కిన హృదయంతో పార్టీ నుండి తప్పుకుంటున్నానని గౌతమి స్పష్టం చేశారు. పారీ్టలో చేరిన నాటి నుండి తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
కాగా ఆమె తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు) ‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) మహిళల జట్టు టి20 ప్రపంచకప్...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు) సొంతూరిలో విజయ్-రష్మిక..
Jun 15 2026 9:02 AM | Updated on Jun 15 2026 9:02 AM
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కు ప్రముఖ నటి గౌతమి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రా థమిక సభ్యత్వంతో పా టు ప్రచార సంయుక్త కార్యదర్శి పదవికి ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆదివారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి పంపినట్లు గౌతమి ప్రకటించారు. వివరాలు.. గౌతమి గతంలో సుదీర్ఘ కాలం పాటు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
గతంలో కొన్ని వ్యక్తిగత, రాజకీయ కారణాల వల్ల బీజేపీకి రాజీనా మా చేసిన ఆమె, ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరా రు. పార్టీ ఆమెకు స్టార్ క్యాంపెయినర్ హోదాలో కీలకమైన ప్రచార సంయుక్త కార్యదర్శి పదవిని కూడా అప్పగించింది. రాజపాళయం నుంచి అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి ఆమె దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధిష్టానం ఖాతరు చేయలేదు. అయినా, ఆమె పార్టీ కోసం ప్రచారంలో విస్తృతంగానే ఎన్నికల సమయంలో దూసుకెళ్లారు. కాగా ఆదివారం గౌతమి చేసిన ప్రకటన అన్నాడీఎంకే వర్గాలకు షాక్‌గా మారింది.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమి తన లేఖలో పేర్కొన్నారు. ఈనెల 14(ఆదివారం) నుండి అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే పార్టీ ప్రచార సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో తాను మరింత స్వేచ్ఛగా సామాజిక సేవ చేయడానికి వీలుగా.. బరువెక్కిన హృదయంతో పార్టీ నుండి తప్పుకుంటున్నానని గౌతమి స్పష్టం చేశారు. పారీ్టలో చేరిన నాటి నుండి తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆమె తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)
‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
మహిళల జట్టు టి20 ప్రపంచకప్...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)
సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)
యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)
సర్కార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ.. పోలీసుల కాల్పులు
భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజయం..
నేటి నుంచే సర్ స్టార్ట్.. BLOలు అడిగే వివరాలేంటి?
సముద్రంలో మునిగిన భారత నౌక.. 14 మంది భారతీయులు..!
వాడిని చంపేస్తా...! మద్యం తాగి నడిరోడ్డుపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం
ఓ మంచి