
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ (UPSC) సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్‌కు 13,343 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఫలితాలను ఈ లింక్‌లో తెలుసుకోవచ్చు. మే 24, 2026న జరిగిన ఈ ప్రిలిమ్స్ పరీక్షకు 8,19,372 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా..
సుమారు 5.49 లక్షల మంది హాజరయ్యారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ సర్వీసెస్‌లో 933 పోస్టులను, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFoS) లో 80 పోస్టులను భర్తీ చేయనున్నారు
.