
ఆదోని మార్కెట్ : ఆదోని పట్టణంలోని లంగర్ బావి వీధిలో వీధిదీపాల సమస్యను పురపాలక, విద్యుత్ సిబ్బంది గురువారం పరిష్కరించారు. కాలనీలో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి సమయంలో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై ఈ నెల 16వ తేదీన ఈనాడులో ‘మేమున్నాం మీకు తోడుగా’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన పురపాలక కమిషనర్ నయూమ్ అహ్మద్ విద్యుత్ సిబ్బంది ద్వారా వీధిదీపాల సమస్యను పరిష్కరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




