© 2026 nimisham.in
నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘మహారాజ’. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు హాలీవుడ్లో రీమేక్ కానుంది. ఈ రీమేక్ హక్కుల డీల్‌ను హాలీవుడ్ ఏజెన్సీ ఖరారు చేసినట్లు నిర్మాణ సంస్థ ప్యాషన్ స్టూడియోస్ అధికారికంగా ధృవీకరించింది. ఆస్కార్ విజేత మాథ్యూ మెక్కానహీ విజయ్ సేతుపతి పాత్రలో నటించేందుకు చర్చలు జరుగుతున్నట్లు టాక్.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







