
బాలీవుడ్ రాపర్ బాద్షా, నటి ఇషా రికీల రెండో వివాహం కేవలం ఆరు నెలలకే ముగిసింది. ఇటీవలే విడాకులు ప్రకటించిన ఈ జంటపై, ఇషా రికీ తీవ్ర ఆరోపణలు చేశారు. బాద్షా తనను శారీరకంగా, మానసికంగా, సామాజికంగా మోసం చేశారని, తీవ్ర వేధింపులకు గురయ్యానని బిగ్బాస్లో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.




