
తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసిన హీరోయిన్లలో సంఘవి (Sangavi) ఒకరు. ఒకానొక దశలో తెలుగు, కన్నడ భాషల్లో టాప్ హీరోయిన్గా చెలామణి అయింది.
2016లో వెంకటేష్ అనే సాఫ్ట్వేరు ఇంజినీరు పెళ్లి చేసుకుంది. వివాహం తరువాత నటనకు దూరమైంది. ఇటీవలే మళ్లీ రీ ఎంట్రి ఇచ్చింది. లేటెస్టుగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎంతగా మారిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.