బంగాళదుంప ముక్కల్ని శనగపిండి మిశ్రమంతో కలిపి బంగాళదుంప పకోడీ రెడీ చేసుకోవచ్చు. ఇది చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. పకోడీ మిశ్రమంలో పాలకూరను యాడ్ చేసి పకోడీలు తయారు చేసుకోవచ్చు.
పాలకూర పకోడీ కూడా టేస్టీగా ఉంటుంది.
పన్నీర్ ముక్కల్ని మసాలా పిండిలో ముంచి పకోడీలు వేసుకోవచ్చు. పనీర్ పకోడీ కూడా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఈ పకోడీని ఇష్టంగా తింటారు.
కాలీఫ్లవర్ ముక్కలతో పకోడీ తయారు చేసుకోవచ్చు. గోబీ పకోడీ క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. ఈ పకోడీని పిల్లలు ఇష్టంగా తింటారు.
బ్రెడ్ ముక్కలను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయించి బ్రెడ్ పకోడీ తయారు చేయవచ్చు. బ్రెడ్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ పకోడీ తినడానికి పిల్లలు ఇష్టపడతారు.
తాజా మొక్కజొన్న గింజల్ని పిండిలో కలిపి పకోడీలు వేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి.
తోటకూరతో కూడా పకోడీ తయారు చేసుకోవచ్చు. పకోడీ మిశ్రమంలో తోటకూర యాడ్ చేస్తే చాలు. ఈ పకోడీ తయారీ ఈజీ.
ఉల్లిపాయ ముక్కల్ని శనగపిండిలో వేసి, నూనెలో వేయిస్తే చాలు. ఉల్లిపాయ పకోడీ రెడీ. జీడిపప్పుతో కలిపి తింటే టేస్ట్ అదుర్స్.
ముందు చెప్పిన పకోడీలను పుదీనా, టమాటా, కొబ్బరి చట్నీలతో సర్వ్ చేసుకొని తింటే పూర్తి రుచిని ఆస్వాదించవచ్చు.