
ఇంటర్నెట్‌డెస్క్: ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త మూవీ ప్రకటన వచ్చేసింది. పురాణాలతో ముడిపడిన ఓ కథతో ఈ చిత్రం రానుంది. ఇందులో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నారు.
ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. ‘శివుడి కుమారుడు.. పార్వతిదేవికి గర్వకారణం.. దేవ సేనాని.. మరోసారి త్రివిక్రమ్‌తో’ అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.