
ఐర్లాండ్‌తో రెండో టీ20 సందర్భంగా భారత యువ ఆటగాడు సూర్యాంశ్ షెడ్గే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్ కూడా టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు.
Jun 28 2026 5:42 PM | Updated on Jun 28 2026 6:00 PM
ఐర్లాండ్‌తో రెండో టీ20 సందర్భంగా భారత యువ ఆటగాడు సూర్యాంశ్ షెడ్గే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్ కూడా టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు.
అయితే, సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ పదిహేనేళ్ల పిల్లాడి అరంగేట్రం వాయిదా పడింది.
టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ రెండో టీ20 తుదిజట్లు టీమిండియా అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
ఐర్లాండ్ టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(కెప్టెన్, వికెట్ కీపర్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై ముంద్రా, మాథ్యూ హోలార్డ్.
టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు)
'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు)
మా పైనే కేసులు పెడతారా.. టీడీపీ గుండాల దాడి పై అంబటి రాంబాబు ప్రెస్ మీట్
YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి
కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం
రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్స్ ..