
హైదరాబాద్: టీజీ20 లీగ్‌లో వరంగల్ వారియర్స్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన వరంగల్..
నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 రన్స్ చేసింది. రిషికేత్ సిసోదియా 65, భవేశ్ సేథ్ 53* రన్స్‌తో సత్తా చాటారు. హర్షిత్ చౌదరి 31 పరుగులు చేశాడు. కరీంనగర్ బౌలర్లలో సతీష్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. శుభమ్ శర్మ, దినేశ్, హరీశ్ ఠాకూర్, ఆశిష్ శ్రీవాస్తవ్ తలో వికెట్ తీశారు. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కరీంనగర్ విజయం |