
బెల్ఫాస్ట్: భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లోనూ ఆడటం లేదు.
మరోవైపు ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ అరంగేట్రం చేస్తున్నారు. వరుసగా టీ20ల్లో రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచిన టీమ్ఇండియాను తొలి టీ20లో ఐర్లాండ్ ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తమ అసలు తడాఖా చూపించి ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించాలని టీమ్ఇండియా పట్టుదలతో ఉంది. ప్రిన్స్, సూర్యాంశ్ ఇన్.. నో వైభవ్ |