
తక్కువ బడ్జెట్లో రోజూ పెట్టుకోవడానికి 1 గ్రాము బంగారంతో చేసిన స్లీక్ రింగ్స్ ఇవి. సుమారు రూ.15,000 ధరలో ఇవి దొరుకుతాయి. హార్ట్ ఆకారంలో ఉండే చిన్న నాట్ ప్యాటర్న్‌తో వచ్చే గోల్డ్ స్లీక్ రింగ్ ఇది.
సింగిల్ స్టోన్ డైమండ్ స్టైల్ బంగారు ఉంగరం ఇది. ఈ డిజైన్ ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి అవుట్ అవ్వదు.
తక్కువ బరువులో ఉండే ఈ ఇన్ఫినిటీ మినిమల్ గోల్డ్ రింగ్ డిజైన్ చూడటానికి చాలా బాగుంటుంది. రోజూ పెట్టుకోవడానికి కూడా పర్ఫెక్ట్.
చిన్న చిన్న రాళ్లతో ఉండే మినీ బటర్‌ఫ్లై బంగారు ఉంగరం ఇది. చాలా స్టన్నింగ్‌గా ఉంటుంది.
రెండు సన్నని బంగారు తీగలను మెలితిప్పి తయారుచేసిన హార్ట్ రింగ్ ఇది.
మినీ బాక్స్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్ చాలా ట్రెండ్‌లో ఉంది. ఇందులో ఉంగరాన్ని సన్నని మినీ బాక్స్ ఆకారంలో డిజైన్ చేస్తారు.
సింగిల్ లైన్ బీడ్స్ స్లీక్ గోల్డ్ రింగ్ ఇది. ఇందులో సన్నని గోల్డ్ బ్యాండ్ ఉంటుంది. ఇది ఏ వయసు వారికైనా చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.
Dhoti Pants: అమ్మాయిలకు అదిరిపోయే ధోతీ ప్యాంట్స్
Blouse Designs: రాశీ ఖన్నా ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు చూశారా
Bottu Neckalce designs: చీరల మీదకు అదిరిపోయే బొట్టు నక్లెస్ డిజైన్లు
Pressure Cooker: కుక్కర్ నుంచి నీళ్లు కారుతున్నాయా? ఇలా సరి చేయండి