
Kalyanam Kamaniyam Jeevitham : ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల నిర్మాణంలో రవి లోకిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా...
Kalyanam Kamaniyam Jeevitham : ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల నిర్మాణంలో రవి లోకిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కళ్యాణం కమనీయం జీవితం’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే బిజీలో ఉంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేసారు.
దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ సస్పెన్స్ కలయికతో ఒక ఉత్కంఠ భరితంగా ఈ సినిమా ఉంటుందని అన్నారు.