కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల మోకాళ్ల లోతు వరకు వాన నీరు చేరడంతో వాహనదారు
లు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్‌ను వరద నీరు చుట్టుముట్టింది. కోనేరు సెంటర్ చెరువును తలపించింది. ఆ ఫొటోలు.. Rain: మచిలీపట్నంలో భారీ వర్షం.. చెరువులను తలపించిన రోడ్లు | Heavy rain at Machilipatnam in Ap