
Eenadu12 Dec, 10:34 am
దివిసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంఅవనిగడ్డ: కృష్ణా జిల్లా దివిసీమలో గురువారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎండిపోతున్న నారుముడులకు ఊపిరిపోసినట్లయింది. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు న