
కాకినాడ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, తూరంగి, వాకలపుడి, వలసపాకల, సర్పవరం, కరప, కాజులూరు, ఏలేశ్వరం తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ వార్త చదివారా: సాయికృష్ణ కేసు.. నాగరాజుకు సహకరించిన ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు, స్నేహితుడు