
నల్ల పూసలు, బంగారు పూసలు ఎక్కువగా ఉండే మంగళసూత్రాలు వద్దు అనుకుంటే, ఇలాంటి చైన్ మంగళసూత్రం తీసుకోవచ్చు. చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. చైన్, పూసలతో ఉండే ఈ మంగళసూత్రం వర్కింగ్ విమెన్‌కు చాలా బాగుంటుంది.
ఈ డిజైన్ సింపుల్‌గా, హుందాగా ఉంటుంది. బడ్జెట్ కొంచెం ఎక్కువైనా, వేసుకుంటే చాలా మంచి లుక్ ఇస్తుంది.
డైలీవేర్ కోసం ఫ్యాన్సీగా, స్టైలిష్‌గా ఉండే మంగళసూత్రం కావాలంటే, ఇలాంటి నో పెండెంట్ బీడ్స్ మంగళసూత్రం తీసుకోవచ్చు. ఇది చైన్, పెండెంట్ లేకుండానే చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.
రోజూ వేసుకోవడానికి లేదా ఆఫీస్ వేర్ కోసం మీరు ఇలా నల్లపూసలు ఉన్న చైన్‌ను తీసుకోవచ్చు. ఇది టూ ఇన్ వన్ డిజైన్. ఇందులో చైన్‌తో పాటు మంగళసూత్రం ప్యాటర్న్ కూడా ఉంటుంది.
లేయర్డ్గా ఉండే సన్నని పూసలు, బంగారు పూసలతో అలంకరించిన ఈ మంగళసూత్రం చాలా తక్కువ బడ్జెట్లోనే రెడీ అవుతుంది. పెండెంట్ లేకుండా బంగారు పూసలతో ఇది చాలా అందంగా కనిపిస్తుంది.
Wedding Jhumki: పెళ్లిలో ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే మెరిసిపోతారు
Blouse designs: చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే కాలర్ నెక్ బ్లౌజు డిజైన్లు
Maang Tikka: పెళ్లి కూతుళ్లకు అదిరిపోయే పాపిడి బిళ్లలు.. చూసేయండి
Princess Cut Blouse:చీరల మీదకు అదిరిపోయే ప్రిన్సెస్ కట్ బ్లౌజు డిజైన్