
Asianet News Telugu27 Jul, 07:34 am
పెండెంట్ అవసరమే లేని చైన్ మంగళసూత్రాలునల్ల పూసలు, బంగారు పూసలు ఎక్కువగా ఉండే మంగళసూత్రాలు వద్దు అనుకుంటే, ఇలాంటి చైన్ మంగళసూత్రం తీసుకోవచ్చు. చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. చైన్, పూసలతో ఉండే ఈ మంగళసూత్రం వర్కింగ్ విమెన్‌కు చాలా బాగుంటుంది