
తమిళనాడు : సీఎం అంటే కేవలం కుర్చీ కాదు... సమాజానికి సందేశం ఇచ్చే నాయకుడని మరోసారి నిరూపించారు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ (Tamil Nadu Chief Minister Joseph Vijay) ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక...
Jun 26 2026 12:15 PM | Updated on Jun 26 2026 12:15 PM
తమిళనాడు : సీఎం అంటే కేవలం కుర్చీ కాదు... సమాజానికి సందేశం ఇచ్చే నాయకుడని మరోసారి నిరూపించారు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ (Tamil Nadu Chief Minister Joseph Vijay)
ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం చెన్నై మరీనా బీచ్‌లో నిర్వహించిన అవగాహన మారథాన్‌లో తమిళనాడు సీఎం విజయ్ స్వయంగా పాల్గొన్నారు. (Start Run Stop Drugs)
"స్పోర్ట్స్ ఎంచుకో.. డ్రగ్స్‌కు దూరంగా ఉండు" అనే సందేశంతో వేలాది మంది యువతతో కలిసి దాదాపు 20 నిమిషాల పాటు పరుగెత్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తమిళనాడు చరిత్రలో తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి ప్రజల మధ్యలో ఇంతసేపు మారథాన్‌లో పాల్గొనడం చర్చనీయాంశమైంది.
సీఎం విజయ్‌తో కలిసి పరుగెత్తేందుకు యువత, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
సీఎం హోదా పక్కనపెట్టి.. విజయ్ మరో సర్ప్రైజ్! (ఫొటోలు)
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి లేటేస్ట్ గ్లామరస్ లుక్స్.. ఫోటోలు
నల్గొండ : ఎల్లమ్మకు బోనం సమర్పించిన మహిళలు (ఫొటోలు)
‘బాలీవుడ్ హంగామా అవార్డ్స్’ ఈవెంట్లో మెరిసిన బాలీపుడ్ భామలు (ఫొటోలు)
హీరోయిన్గా ఈటీవీ ప్రభాకర్ కుమార్తె ఎంట్రీ.. దివిజ గ్లామర్ పిక్స్ చూశారా?
ఓరి మీ దుంపతెగా.. ఇదేం ప్రీవెడ్డింగ్ షూట్ రాబాబూ!
సిట్ విచారణలో కీలక నిజాలు.. స్టేషన్ CCTV ప్యూటేజ్ రెండు చోట్ల ఉంది