
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన నాటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెలలో మషాద్‌లో జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నరేంద్ర మోదీ హాజరవుతారా లేదా అనే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్‌కు సుదీర్ఘకాలం సుప్రీం లీడర్‌గా ఉన్నారు. దశాబ్దాలుగా ఆ ఇరాన్ విదేశీ విధానాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. 👉మరిన్ని వివరాలు జులైలో ఖమేనీ అంత్యక్రియలు.. మోదీకి పిలుపు |