
సన్నటి చైన్, వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ వెండి పట్టీలు నేటితరం అమ్మాయిలకు చాలా బాగుంటాయి. బడ్జెట్ లో వస్తాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.
సన్నటి చైన్ కి పక్షులు, ముత్యాలు వేలాడుతున్నట్లు ఉన్న ఈ డిజైన్ పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. కొత్తదనం కోరుకునే వారికి ఇవి మంచి ఎంపిక.
రంగురంగుల ఎనామిల్ పెయింట్ తో ఉన్న ఈ వెండి పట్టీలు సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తాయి. హెవీ డిజైన్స్ ఇష్టపడనివారు వీటిని ట్రై చేయవచ్చు.
గోల్డ్ ప్లేటెడ్ చైన్ కి ముత్యాల డ్రాప్స్ ఉన్న ఈ పట్టీలు క్లాసీ లుక్ ఇస్తాయి. సింపుల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్.
ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ వెండి పట్టీలు పాదాలకు నిండుగా కనిపిస్తాయి. కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటాయి.
హెవీ డిజైన్స్ ఇష్టపడే వారికి జాలర్ పట్టీలు మంచి ఎంపిక. చుట్టూ చైన్స్, వెండి పూసలతో ఉన్న ఈ పట్టీలు మీ పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి.
Pearl Jewellery: ముత్యాల జ్యువెలరీ.. చూస్తే వావ్ అనాల్సిందే!
Silver Nosering: చీరలపై వెండి ముక్కుపుడకలు.. మోడ్రన్ లుక్ అదిరిపోతుంది
Pearl Mangalsutra:ముత్యాల కాంబినేషన్ లో మంగళసూత్రం డిజైన్లు...చూసేయండి
Ruffle Sarees: అందమైన రంగుల్లో రఫుల్ చీరలు.. పార్టీలకు అదిరిపోతుంది