
Ponnam Prabhakar At WETA Event: తాను బాధ్యత వహిస్తున్న రవాణా శాఖకు కూడా ఒక ప్రత్యేకమైన సంబంధం ఈ ఈవెంట్తో ఉంన్నారు మంత్రి పొన్నం.
ఎందుకంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే, తెలంగాణ అక్కాచెల్లెళ్లందరికీ ఎక్కడ చేయి ఎత్తితే అక్కడ బస్సు ఆగేలా ఆదేశాలు ఇచ్చాం. అది ఇంటికా, గుడికా, బడికా లేదా దహనవాడకా అనేది కాకుండా, తెలంగాణలోని బస్సులను చేయి ఎత్తితే ఆపే విధంగా చేసి, మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ దాదాపు రూ.10 వేల కోట్లపైగా ఆదా చేసేలా చర్యలు తీసుకున్నాం. రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ మహిళల సాధికారికత కోసం మా శాఖ తరపున ఈ భాగస్వామ్యం తీసుకున్నామని