
Pune Ketan Agarwal Murder Case: ఒకవైపు 33 డిగ్రీల ఉష్ణోగ్రతతో వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి హుడీ ధరించడంపై అనుమానం వ్యక్తమైనట్లు పోలీసులు తెలిపారు.
కేతన్, సియా లోహగడ్డ కోర్టుకు వెళ్లే మార్గంలో కనిపించిన ఆ వ్యక్తి, ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించారు. సియాకు ఆ వ్యక్తితో ఏదైనా పరిచయం ఉండవచ్చనే అనుమానంతో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. దారిలో సియా ఒకసారి వెనక్కి తిరిగి చూడగానే, ఆ హుడీ వ్యక్తి వెంటనే కూర్చున్నట్లు అధికారి పేర్కొన్నారు. దీంతో ఇద్దరూ అసలు ట్రెక్కింగ్‌కు రావడానికి వెనుక ఉన్న కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. ఆ కోట దగ్గరకు తనను తీసుకెళ్లాలని సియా పలుమార్లు కేతన్ అగర్వాల్‌ను కోరినట్లు అతని సోదరి