
వర్షాకాలంలో ఇంట్లో కుండీలో సులభంగా పెంచుకునే మొక్కలు ఇవే!వర్షాకాలంలో ఇంట్లో కుండీలో సులభంగా పెంచుకునే మొక్కలు ఇవే! Samatha 24 June 2026 వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది
తమ ఇంటిలో అందమైన మొక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటా రు.
వర్షాకాలం అయితే కొన్ని రకాల మొక్కలు వర్షాకాలం సమయంలో కుండీలోనే చాలా సులభంగా పెరుగుతాయంట. అవి ఏవో చూద్దాం.
కుండీలో పెరిగే మొక్కలు కుండీలో అల్లం మొక్క చాలా సులభంగా పెరుగుతుంది. అందువలన ఈ మొక్కను ఇంటిలో చాలా సులభంగా పెంచుకోవచ్చ ును.
అల్లం మొక్క ఇంటిలో చాలా సులభంగా పెంచుకునే మొక్కల్లో మందారం కూడా ఒకటి. ఇది ఇంట్లో చాలా సులభంగా పెరుగుతుంది మందారం కూరగాయల మొక్కల్లో బెండకాయ మొక్క ఇంటిలోనే చాలా సులభంగా పెరుగుతుంది. త్వరగా కాయలను కూడా ఇస్తుంద ి.
బెండాకాయ మొక్క అలాగే టమాటా మొక్క కూడా చాలా త్వరగా పెరుగుతుంది. వర్షాకాలంలో పెంచుకునే కూరగాయల మొక్కల్లో ఇదొక్కట ి టమాటా మొక్కలు పాల కూర, తోట కూర కూడా ఈ సమయంలో బయట కొనుగోలు చేయడం మంచిది కాదు,అందువలన వీటిని ఇంట్లోనే సులభంగా పె ంచుకోవచ్చును.
పాలకూర, తోట కూర కొత్తిమీర, మెంతి, పచ్చి మిర్చి మొక్కలను ఇంటిలోనే కుండీలో వర్షాకాలం సమయంలో చాలా సులభంగా పెంచుకోవచ్చును.
కొత్తిమీర, మెంతి మరిన్ని వెబ్ స్టోరీస్ ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా? వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?