
ఈ ముత్యాల మంగళసూత్రం సింపుల్ గా, అందంగా ఉంటుంది. మొత్తం నల్లపూసల గొలుసుకు.. కింద లాకెట్ కి బదులుగా వివిధ సైజుల్లో ముత్యాలు గుచ్చారు. సింపుల్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. సింగిల్ లేయర్ నల్లపూసల దండకు..
కింద లాకెట్ గా ఒక సింగిల్ ముత్యం జోడిస్తే సరిపోతుంది. ఈ ముత్యానికి చుట్టూ చిన్న రాళ్లు పొదిగి ఉన్నాయి. షార్ట్ మంగళసూత్రంగా వేసుకుంటే బాగుంటుంది.
ఇది కూడా సింగిల్ లేయర్ నల్లపూసల గొలుసు. దీనికి.. కింద రెండు ముత్యాలు, మధ్యలో.. ఒక బంగారం పూసను జోడించారు. ఇది.. చాలా హుందాగా ఉంటుంది. డీసెంట్ లుక్ ఇస్తుంది.
సింగిల్ లేయర్ నల్లపూసల గొలుసుకు.. ఒక సింపుల్ లాకెట్ ని జోడిస్తే సరిపోతుంది. కింద ముత్యం వేలాడుతూ ఉండే ఈ డిజైన్ చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.
రెండు లేయర్డ్ నల్లపూసల గొలుసుకు రెండు సూత్రాలు ఉంటాయి. ఈ సూత్రాల చుట్టూ.. ముత్యాలు డిజైన్ చేసి ఉంటాయి. చీరల మీదకు ఇలాంటి మంగళసూత్రాలు చాలా అందంగా ఉంటాయి.
నల్లపూసలు, తెల్ల పూసలు, బంగారు పూసల కాంబినేషన్ లో ఉన్న ఈ మంగళసూత్రం డిజైన్ చాలా అందంగా ఉంటుంది. మధ్యలో.. కింద పెద్ద ముత్యం పెట్టడం వల్ల మెడ నిండుగా కనిపిస్తుంది..
Ruffle Sarees: అందమైన రంగుల్లో రఫుల్ చీరలు.. పార్టీలకు అదిరిపోతుంది
Ring Mangalsutra: చైన్, బ్రేస్లేట్ కాదు..రింగ్ మంగళసూత్రాలు చూశారా?
Dry Fruits: రోజుకు ఎన్ని బాదం, జీడిపప్పులు తింటే హెల్త్ కు బెనిఫిట్?
కేవలం వారంరోజులు ఉప్పు తినకుంటే ఏమవుతుందో తెలుసా?