గాలి, ఆహారం, నీరు కలుషితమవుతుండటంతో మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. క్లోర్ఫైరిఫాస్ అనే క్రిమిసంహారక మందు గర్భిణుల ఆరోగ్యంపై, గర్భస్థ శిశువు మెదడు నిర్మాణంలోను, జీవక్రియలు పనిచేయకపోవడం వంటి...
గాలి, ఆహారం, నీరు కలుషితమవుతుండటంతో మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. క్లోర్ఫైరిఫాస్ అనే క్రిమిసంహారక మందు గర్భిణుల ఆరోగ్యంపై, గర్భస్థ శిశువు మెదడు నిర్మాణంలోను, జీవక్రియలు పనిచేయకపోవడం వంటి లోపాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కొన్ని దేశాల్లో దీనిపై నిషేధం ఉంది. ఇళ్లల్లోనూ వాడకూడదని అమెరికాలో ఆంక్షలున్నాయి. వ్యవసాయంలో వాడుతుండటంతో పొలాల్లో పనిచేసేవారు, సమీపంలో ఉన్న గర్భిణులకు గాలి ద్వారా ఈ విషం లోపలికి వెళ్లి సమస్యలు ఎదురవుతున్నాయి. గర్భిణులు... ఆ మందుతో జాగ్రత్త |